Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కార్తీక పౌర్ణమి పూజ విధానం || Karthika Pournami Pooja Vidhanam Ela cheyali in Telugu 2024 в хорошем качестве

కార్తీక పౌర్ణమి పూజ విధానం || Karthika Pournami Pooja Vidhanam Ela cheyali in Telugu 2024 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కార్తీక పౌర్ణమి పూజ విధానం || Karthika Pournami Pooja Vidhanam Ela cheyali in Telugu 2024

కార్తీక పౌర్ణమి రోజున ఎలా పూజ చేయాలని చాలా మంది భక్తులు వెయిట్ చేస్తారు. ఎటువంటి పూజలు చేస్తే దేవుడికి మనం చేసేది నచ్చుతుందనే విషయంలో తర్జన భర్జన పడతారు. ఎవరికి తోచిన విధంగా వారు పూజలను అనుసరిస్తారు. అసలు కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి పురాణాల్లో ఏమని చెప్పారంటే.. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయడం మంచిది. ఎటువంటి వారైనా సరే ఈ రోజు నదీ స్నానం చేయడం కోసం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అటు తర్వాత నెయ్యితో దేవుడికి వెలిగించండి. వీలైతే ఉపవాసం ఉండడం కోసం ప్రయత్నించాలి. ఉపవాసాలు చేయడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. karthika pournami pooja vidhanam in telugu 2024

Comments