У нас вы можете посмотреть бесплатно బేత్లెహేములో యేసు పుట్టాడు||NEW CHRISTMAS SONG ||JESUS BIRTH SONG||TELUGU CHRISTMAS SONG 2025-2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Celebrate the joy of Christmas with this brand new Telugu Christian song! 🌟 This song shares the message of love, peace, and hope that Jesus Christ brought into our lives. The new Christmas song about Jesus birth and what happened in that time a well defined lyrics.It is so heart touching lyrics.where the jesus born,what jesus did for us every thing deatails in this song. #music #song #foryou #TeluguChristmasSong #ChristmasSong2025 #JesusIsBorn #TeluguChristianSong #ChristianMusic #ChristmasCelebration #YesuJanmam #ChristmasWorship #TeluguDevotionalSong The full lyrics:- పల్లవి : బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకమును మార్చాడు! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకమును మార్చాడు! దేవుని కుమారుడు భూవికి వచ్చాడు, మనకు రక్షకుడై నిలిచాడు! దేవుని కుమారుడు భూవికి వచ్చాడు మనకు రక్షకుడై నిలిచాడు! చరణం : 1 కన్యమరియకు దేవదూత చెప్పెను, కన్యమరియకు దేవదూత చెప్పెను, “దేవుని కుమారుడు నీకు జన్మిస్తాడని” యోసేపు ఆమెతో సంతోషించెను, ప్రేమ కథ అప్పుడు ప్రారంభామాయను!(×2) బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు! చరణం : 2 # ఆ రాత్రి సమయం వచ్చినప్పుడు, పశువుల పాక వారికి దొరికెనప్పుడు, యేసు శిశువుగా పుట్టె పవిత్రమై, దేవుడు భూమిపై మనుష్యుడై! (×2) బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు! చరణం : 3 నక్షత్రం వెలిగె ఆకాశములో, గొర్రెలకాపరులు సంతోషించిరి, దూతలు పాడిరి, సంతోషములతో ప్రేమ గానం నిండె లోకమంతట! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు! చరణం : 4 మేము పిల్లలము సంతోషించుదాం, యేసు ప్రేమను పంచుకుందాం, క్రిస్మస్ రోజు మధురముగా జరుపుదాం, యేసు రాజు మనలో ఉన్నాడని చెప్పుదాం! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు! దేవుని కుమారుడు భూమికి వచ్చాడు, మనకు రక్షకుడై నిలిచాడు! #new #jesus #telugu బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకమును మార్చాడు! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకమును మార్చాడు! దేవుని కుమారుడు భూవికి వచ్చాడు, మనకు రక్షకుడై నిలిచాడు! దేవుని కుమారుడు భూవికి వచ్చాడు మనకు రక్షకుడై నిలిచాడు! బేత్లెహేములో యేసు పుట్టాడు, ప్రేమతో లోకముని మార్చాడు!