У нас вы можете посмотреть бесплатно బయోచార్ తయారీ ప్లాంట్ | biochar plant или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారించేందుకు బయోచార్ కంపోస్టు ఉపయోగపడుతుంది. బయోచార్ కంపోస్టు అనేది సేంద్రియ వ్యర్థాలను (ఉదా: పంటల వ్యర్థాలు, చెట్ల కొమ్మలు) వేడి ద్వారా కాల్చడం ద్వారా తయారవుతుంది. ఈ ప్రక్రియలో, వ్యర్థాలు గాలి లేని వాతావరణంలో వేడికి గురికాక, అవి బొగ్గుగా మారుతాయి, దీనిని బయోచార్ అంటారు. ఈ బయోచార్ లో సేంద్రియ కార్బన్ అధికంగా ఉంటుంది. ఇది నేల సారవంతం చేయడంలో సహాయపడుతుందని, తపోవనం బయోచార్ ప్లాంట్ చైతన్య ఈ వీడియోలో వివరించారు. నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలంలో పత్తి రైతుల నుంచి పత్తికట్టెను సేకరించి, తమ ప్లాంట్ లో బయోచార్ ను తయారు చేస్తున్నారు. ప్రతిగా, రైతులకు ఎకరాకు 20 కిలోల బయోచార్ ను అందిస్తున్నారు. బయోచార్ ను వినియోగించడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు, నేల సారవంతం చేయవచ్చు, నీటిని ఆదా చేయవచ్చు, వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. బయోచార్ ను తయారు చేసుకోవడానికి సేంద్రియ వ్యర్థాలను సేకరించాలి, వ్యర్థాలను చిన్న ముక్కలుగా చేసుకుని గాలి లేని వాతావరణంలో వేడికి గురి చేయాలి. బొగ్గుగా మారిన తర్వాత, దాన్ని చల్లారనిచ్చి, తయారైన బయోచార్ ను నేలలో కలపాలి. . Title : బయోచార్ తయారీ ప్లాంట్ | biochar plant . The video discusses the innovative practice of converting agricultural waste into biochar, highlighting its dual benefits: providing organic fertilizer for crops and reducing environmental pollution. The featured biochar plant, located near Kattanguru in Telangana, exemplifies this sustainable approach to agriculture. Interviewee Chaitanya elaborates on the importance of establishing such facilities to benefit local farmers and improve soil health while addressing climate concerns. 0:02 Introduction to farmers dealing with agricultural waste. 0:04 Emphasis on the damage caused by burning crop residues. 0:11 Transition from waste burning to biochar conversion explained. 0:30 Introduction of the biochar plant named "Tapovanam." 0:52 Discussion on why the biochar plant was established in this region. 1:03 Explanation of how biochar can be beneficial for both climate and agriculture. 1:46 Insight into air quality improvements related to reduced burning practices. 2:20 Detailed description of the pyrolysis process used to create biochar. 2:52 Information on how long biochar lasts as a fertilizer compared to traditional methods. 3:23 Overview of how much agricultural waste is processed into biochar per acre. . రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #biochar #biocharplant #organicfertilizer #climatechange . [email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.