У нас вы можете посмотреть бесплатно కావేరి రోషన్ హైబ్రిడ్ కాకర విత్తనాలు సాగు చేసిన రైతు విశ్వేశ్వరరావు గారి అనుభవం సురవరం (v) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
రైతు పేరు: చెప్పుల విశ్వశ్వరావు గ్రామము: సురవరం మండలం: ఆగిరిపల్లి జిల్లా:కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ రోషన్ హైబ్రిడ్ కాకర విత్తనాలు • మొక్కలు ధృడమైన పెరుగుదలతో బలమైన తీగను కలిగియుండి & ఎక్కువ కొమ్మలతో విస్తరించి ఉండును. • త్వరగా కాపుకు వచ్చు రకము 50 నుండి 55 రోజులు) • కాయలు ఆకర్షణీయమైన మెరిసే ఆకుపచ్చ రంగులో ఉండి, కాయ బరువు 100 నుండి 120 గ్రాములు కలిగివుండును. కాయల పొడవు 14 నుండి 16 సెం. మీ, మరియు 3.5 నుండి 4 సెం.మీ మందము కలిగివుండును. • తెగుళ్లను అధికంగా తట్టుకొనే రకము. • అధిక దిగుబడినిచ్చు దీర్ఘ కాలిక రకము. కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండును.