У нас вы можете посмотреть бесплатно దేవుడు ఒక్కడే అయితే ! యేసు క్రీస్తు దేవుడు కాదా ? IS JESUS GOD? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
దేవుడొక్కడే అని వ్రాయబడింది కాబట్టి ఏసుక్రీస్తు దేవుడు కాదు అని మాట్లాడేవారు గమనించాల్సిన విషయము ఏంటంటే , క్రీస్తును కుడా దేవునిగా బైబిల్ గ్రంధము అనేకమారులు ప్రస్తావించినది .. మహా జ్ఞాన గ్రంధమైన బైబిల్ ను చదువునప్పుడు కేవలము అక్కడవున్న అక్షరమును మాత్రము చూడక సమయమును సందర్భమును కచ్చితమైన భావమును ఎరిగి వచనమును చదవవలేను. బైబిల్ లో ఒక్కడే అని వ్రాయబదినప్పుడు ఎలా అర్తంచేస్కోవాలి. ఉదా : 1. యాషయా 42:11/ తీతు 1:4,తీతు 3:7,2 పేతురు 1:1,(ఒకడే రక్షకుడు ) 2. మత్తయి 23:8/ యాకోబు 3:1,హెబ్రీ 5:12,1 కొరింది 12:8/( బోధకుడు ఒకడే ) 3. మత్తయి 23:9/ రొమా 4:11,1 కోరింది 4:15(తండ్రి ఒక్కటే ) 4. ఎఫేస్సి 4:4/యోహాను 4:24 (ఆత్మ ఒక్కటే ) 5. 1 కోరింది 8:6,1కోరింథీయులకు 12:5,ఎఫేస్సి 4:5/ యెహేజ్కేలు 5:7,యెషయా 7:7,యెహేజ్కేలు 11:21,మార్కు 12:29,1తిమోతికి 6:15(ప్రభువు ఒక్కడే ) 6. హోషేయా 13:4,యెషయా 43:11/లూకా 2:11,1తిమోతికి 4:10,తీతుకు 2:13,2పేతురు 1:11,2పేతురు 2:20,2పేతురు 3:2,2పేతురు 3:18(రాక్షకుడు ఒక్కడే ) 7. యోహాను 1:18,యోహాను 3:16,యోహాను 3:18,1యోహాను 4:9/లూకా 3:38(అద్వితీయ కుమారుడు) 8. యెషయా 45:6/యషయా 9:6 ,తితు2:13,హెబ్రీ 1:8( దేవుడు ఒక్కడే ) ఒక్కడే ఒక్కడే అని ఇన్ని విషయాలలో చెప్పినప్పటికీ వేరొకరు కుడా వుంటున్నారు.. దీనిని బట్టి మనము అర్థము చేసుకోవలసినది ఏమిటంటే వాక్యాన్ని అక్షరంగా కాక సమయాన్ని సందర్భాన్ని భావాన్ని అర్థము చేసుకొనుటకు ప్రయత్నము చేసిన్నప్పుడే ..మన ప్రశ్నలకు సమ్మదానములు దొరుకుతాయి. అలానే దేవుడు ఒక్కడే అని వ్రాయబడిన విషయాన్ని కుడా అక్షరానుసారముగా తీస్కోకుండా.. బైబిల్ మొత్తం ఏమని చెప్తుందో అర్థం చేస్కోవాలి .. యేసు క్రీస్తు వారు దేవుడు అనడానికి 10 రుజువులు - • ఏసుక్రీస్తు దేవుడు..ఇవిగో 10 ఆధారాలు - joh... Special thanks : Bishop. Dr. V.Uday Seth garu Rev. V. John Sukesh garu Bro. M Sriram garu Bro. L Gopinath garu Bro.Chandrashekar garu Bro. Srinivas garu