У нас вы можете посмотреть бесплатно కుమారి దంటు రామ సీత వీలునామా. ( NAKU NACHINA KATHALU ) VAMSI или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కుమారి దంటు రామ సీత వీలునామా కథ వంశీ గారి జీవన దృక్పథానికి ప్రతీక. రామ సీత ఈ కథలోఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈ సమాజానికి అంత తేలిగ్గా అర్థం కాని మనిషి. ఏటికి ఎదురు ఈదే తత్వం ఉన్న మనిషి .చావుకు సైతం నెరవలేదు ఈ రామ సీత. అంతేకాదు ఏదేమైనా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి అనుకునే తెగింపు ఉన్న మనిషి. ఒక ఆడది ఇష్టపడి వస్తే ఆ మనిషి కోసం ఎంత దూరమైనా సరే ఏది చేయడానికైనా సిద్ధపడుతుంది అనడానికి రామ సీత ఒక గొప్ప ఉదాహరణ .వంశీ గారు ఈ కథ నడిపిన తీరులో ఆయనకి జీవితం పట్ల ఉన్న అవగాహన ఎలాంటిదో అర్థమవుతుంది.