У нас вы можете посмотреть бесплатно విజ్ఞానం పేరుతో ఆహారంపై జరుగుతోంది మోసమేనా ? Dr KhaderVali on Health With Food или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Raitunestham #Healthyfood #DrKhaderVali హార – జీవన విధానాల్లో ప్రకృతి పద్ధతులు పాటిస్తేనే అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోగలమని … పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలను చిరుధాన్యాలతో నియంత్రించవచ్చని చెప్పారు. 2023 మార్చి 26న ఆదివారం.. కృష్ణాజిల్లా ఆవనిగడ్డలో గాంధీక్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖాదర్ వలి.. సంపూర్ణ ఆరోగ్య సాధనకు పాటించాల్సిన విధానాలు వివరించారు. గాంధీక్షేత్రం కమిటీ సభ్యులు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ----------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos - • ఆహారానికి నిజమైన నిర్వచనం .. డాక్టర్ ఖాదర్... ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/... ☛ Follow us on - / rytunestham. . ☛ Follow us on - / rytunestham