У нас вы можете посмотреть бесплатно పరమేశా భవనాశా Paramesa Bhavanasa | Lord Shiva Song | Telugu Bhajans | Bhakthi Geethanjali или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పరమేశా భవనాశా గానం : శ్రీ నూకు నాయుడు కీబోర్డు: రమేష్ బాబు శీపాన డోలక్ : సుంకరి నర్సింగ రావు కోరస్ : ఈ. వీర బ్రహ్మం, పైడి రాజు వీడియో & ఆడియో మిక్స్ : సందీప్ శీపాన, Vizag (Ph: +91 89266 83333) కెమెరామెన్: ఎలమంచిలి వెంకట్ ( / @y.p.rproduction3368 ) శ్రీ విశ్వజ్యోతి భజన మండలి, BHPV, VIZAG (Ph: +91 93939 83838 పల్లవి: పరమేశా భవనాశా నిన్ను స్మరింతునో నిటలాక్షా చరణం:1 నంది వాహన నాగాభరణా కామిత దాయక కాపాడ రావా మహదేవా కైలాస నివాసా మము పరిపాలింప వేగమే దిగిరావా చరణం:2 చంద్ర కళాధర గంగాధరా హర సాంబ సదాశివ సర్వేశ రారా వురగధరా ఓ వృష పరిపాలా దయజూడు మమ్మేలు దరిజేర్చ రావా చరణం:3 హాలాహలము ఉద్భవించు సమయాన కోలాహలమున సురులు వేడగా గరళము మ్రింగిన గౌరీశా కాపాడ రావా దేవాది దేవా