• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం скачать в хорошем качестве

Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం Трансляция закончилась 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Recap of Thiruvaimozhi || Bhagavadvishayam || భగవద్విషయం || తిరువాయ్మొழி 10 పత్తుల సింహావలోకనం

Bhagavadvishayam Recap🙏 భగవద్విషయ సారాంశం: ప్లేలిస్టు 👇👇👇👇👇👇    • Bhagavadvishayam Recap🙏 భగవద్విషయ సారాంశం   భగవద్విషయంలో ఏమి చెప్పారు? మూడేళ్ళుగా మనం సేవిస్తున్న భగవద్విషయం ఆఖరి కాలక్షేపం #padmajaramanujadasi #bhagavadvishayam #punascharana #recap #simhavalokanam #thiruvaimozhi #nammalwar #nammazhwar తిరువాయ్మొழி సింహావలోకనమ్ 01 : తి.మొ. దివ్యప్రబంధం వినడానికే పెరుమాళ్ళు పిరాట్టి సమేతంగా వేంచేసి ఉన్న దివ్యదేశమేది ? సమాధానం : "తిరువాఱన్ విళై" 02 : లుప్తమైన తి.మొ. దివ్యప్రబంధం తిరిగి మనకి లభ్యమవడానికి కారణమైన పాశురాలేవి ? సమాధానం : (5-8)"ఆరావముదే". 03 : తి.మొ. దివ్యప్రబంధానికి వ్యాఖ్యానాలు అవతరించడానికి కారణమైన పాశురమేది ? సమాధానం : (2-4-1)"ఆడియాడి..." 04 : తిరువారాధనలో ఆరగింపు సమయంలో సేవించవచ్చని స్వామి పరాశర భట్టరువారు అనుగ్రహించిన పాశురమేది ? సమాధానం : (6-10-7)"అడియేన్ మేవి..." 05 : మన అనారోగ్యానికి పరమాత్మయే మందు అనే పాశురమేది ? సమాధానం : (1-7-2)"వైప్పాం మరున్దామ్..." 06 : మిక్కుటమైన ఆర్తితో ఉన్న ఆళ్వార్లకు మృతసంజీవని వలె పని చేసిన పాశురమేది ? సమాధానం : మిక్కుటమైన ఆర్తితో ఉన్న ఆళ్వార్లకు (4-6-10)పాశురంలో "వణ్ తువరాపతి మన్ననై..." అనగానే మృత సంజీవని వలె పని చేసి ఆళ్వార్లు తెలివినొందారు. 07 : ప్రదక్షిణ గురించి చెప్పే పాశురాలేవి ? సమాధానం : ప్రదక్షిణ గురించి చెప్పే పాశురములు మూడు. అవి: ౦౧ : (7-10-2) "ఆకుఙ్గొల్ ఐయమ్ ఒన్ఱు ఇన్ఱి.." ౦౨ : (10-1-5) "తొణ్డీర్ వమ్మిన్..." ౦౩ : (10-1-7) "మత్తిలమరణ్.." 08 : ఆళ్వారు గోపికగా అనుగ్రహించిన దశకమేది? దీనికి కల మరొక పేరు ఏమిటి ? సమాధానం : దశకము (10-3)"వేయ్మరు" దీనికి గల మరొక పేరు "కాలప్పూశల్" 09 : చెలికత్తె అవస్థలో ప్రీతితో చెప్పే ఏకైక దశకమేది ? సమాధానం : (8-9)"కరుమాణిక్కమలై" 10 : ఆళ్వార్ల చరమ ఉపదేశం చేసిన దశకమేది ? సమాధానం : (10-5) "కణ్ణన్ కழలిణై"లో చేసారు. 11 : "ఆళ్వార్ల కణ్ణినుణ్ శిఱుత్తామ్బు" అని ఏ దశకానికి పేరు ? సమాధానం : (8-10)"నెడుమాఱ్కడిమై..." 12 : "ఆళ్వార్ల తిరుప్పల్లాణ్డు" అని ఏ దశకానికి పేరు ? సమాధానం : (8-3)"అఙ్గుమిఙ్గుమ్" 13 : "కఱ్పార్" పాశురాలు అయోధ్యపరంగా ఆళ్వార్లు మఙ్గళాశాసనం చేసారని స్వామి _________ నిర్వాహం. సమాధానం : స్వామి "కూరత్తాழ்వాన్ల" నిర్వాహం. 14 : తిరుమంత్రంలో మూడు పదాలు తెలిపే తి.మొ.లు ఏవి ? సమాధానం : 👉(6-9)"నీరాయ్" తిరుమంత్రం వంటిది; 👉(6-10)"ఉలగముణ్డ"లో మరియు (8-8)"కణ్గళ్" లో ప్రణవమైన 'ఓం' చెప్పారు 👉(7-1)"ఉణ్ణిలావియ"లో మరియు (8-9)"కరుమాణిక్కమలై"లో 'నమః' పద అర్ధం తెలిపారు; (8-10)"నెడుమాఱ్కడిమై"లో 'నమః అర్ధార్ధం' అనుగ్రహించారు; 👉(7-2)"కఙ్గలుమ్"లో, (9-1)"కొణ్డపెణ్డీర్"లో మరియు (9-3)"ఓరాయిరమ్"లో (బహువ్రీహి సమాస అన్వయంతో) 'నారాయణ' అర్ధం విశదపరిచారు. 👉(9-2)"పణ్డైనాళాలే" లో 'ఆయ చతుర్ధి' అర్ధమైన కైంకర్యం తెలిపారు. 15 : ద్వయమంత్ర ప్రతిపాదితమైన దశకాలేవి ? సమాధానం : 👉(6-10)"ఉలగముణ్డ" ద్వయమంత్రం వంటిది. విశేషించి ద్వయమంత్రంలో పూర్వభాగం చెప్పారు. 👉(9-2)"పణ్డైనాళాలే" లో ద్వయమంత్రంలోని శ్రీమత్ పద అర్ధం తెలిపారు. 16 : చరమశ్లోకార్థ వివరణ దశకాలేవి ? సమాధానం : 👉(6-10)"ఉలగముణ్డ" చరమశ్లోకం వంటిది అని కూడా చెప్తారు. 👉(7-5)"కఱ్పార్"లో 10వ పాశురం "వార్తై అఱిపవర్.."లో చరమశ్లోక వైభవం చెప్పారు. 👉(10-4)"శార్వే"లో మరియు (10-9)"శూழ்విశుమ్బు"లో కూడా చరమశ్లోక వైభవం తెలిపారు. 17 : ఆళ్వార్లు "మాశుచః " అని సర్వేశ్వరుని ఓదార్చే తి.మొ. ఏది ? సమాధానం : తి.మొ.(2-6)"వైగున్దా" 18 : తి.మొ.లో మొట్టమొదటగా మఙ్గళాశాసనం చేసిన దివ్యదేశము, దశకము వ్రాయండి. సమాధానం : దివ్యదేశము "తిరుమాలిరుఞ్జోలై"; దశకము (2-10)"కిళరొళి" 19 : పరాఙ్కుశ నాయిక "మడల్" అనే సాహస కృత్యం చేయాలనుకున్న దశకమేది ? సమాధానం : (5-3)"మాశఱుశోది" 20 : తిరుప్పావై "కూడారై" పాశురార్థానికి అన్వయమయ్యే తి.మొ. ఏది ? సమాధానం : తి.మొ.(6-3)"నల్కురవుమ్" 21 : ఆళ్వార్లు భగవంతునికి, భాగవతులకు మఙ్గళాశాసనం చేసిన దశకాలేవి ? సమాధానం : ఆళ్వార్లు భగవంతునికి (4-5)"వీత్తిరున్దు"లోను, భాగవతులకు (5-2)"పొలిగ" లోను మఙ్గళాశాసనం చేసారు. 22 : పరాఙ్కుశ నాయిక ప్రణయకోపాన్ని ప్రదర్శిస్తూ అలిగిన దశకమేది ? సమాధానం : (6-2)"మిన్నిడై" 23 : స్త్రీ భావనలో ఆళ్వార్లు అనుభవించిన మూడు అవస్థలు __ కు ప్రతిరూపాలుగా __ గ్రంథంలో స్వామి ___ అనుగ్రహించారు. సమాధానం : స్త్రీ భావనలో ఆళ్వార్లు అనుభవించిన మూడు అవస్థలు "తిరుమంత్రములోని మూడు పదాల"కు ప్రతిరూపాలుగా "ఆచార్య హృదయము" అనే గ్రంధములో స్వామి "అళழగియ మణవాళ పెరుమాళ్ నాయనార్" అనుగ్రహించారు. 24 : ఆళ్వార్లు అనుభవించిన మూడు అవస్థలు ఏ గుణాలను సూచిస్తాయి ? సమాధానం : ౦౧ : తోழிమార్ అవస్థ (చెలికత్తె అవస్థ):- స్వామితో చేతనునకు గల సంబంధ జ్ఞానమును అనగా "అనన్యార్హ శేషత్వము (ప్రణవార్థము)"ను తెలుపుతూ నాయికకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ౦౨ : తిరుతాయార్ అవస్థ (తల్లి అవస్థ):- "అనన్యోపాయత్వము (నమః పద అర్ధం)"ను తెలుపుతూ నాయికను స్వప్రయత్నం వీడి పరమాత్మ వచ్చే వరకు వేచి ఉండమని చెప్తుంది. ౦౩ : తలైమగళ్ అవస్థ (నాయిక అవస్థ):- "అనన్య భోగ్యత్వము (నారాయణాయ శబ్దార్థము)"ను అనగా ప్రాప్యమైన సర్వేశ్వరుని పొందాలనే త్వరను సూచిస్తున్నది. 25 : __ దశకానికి "సంగతి" లేదని స్వామి ___ నిర్వాహం. సమాధానం : (4-6)"తీర్పారై" దశకానికి "సంగతి" లేదని స్వామి "ఎమ్బార్ల" నిర్వాహము. 26 : దివ్యదేశయాత్ర నిర్విఘ్నంగా సాగాలంటే __ పాశురాలు సేవించాలి. సమాధానం : (5-9)"మానేయ్ నోక్కి" 27 : ఉపాయాంతర స్పర్శ తొలగాలంటే __ దశకము అనుసంధానం చెయ్యాలి. సమాధానం : (5-2) "పొలిగ" 28 : అనుకున్న పనిలో విజయం సాధించాలంటే____ తి.మొ. సేవించాలి. సమాధానం : (7-4)"ఆழி యెழ" 29 : భాగవత శేషత్వం కోసం __ సేవించాలి. సమాధానం : (8-10)"నెఱుమార్కడిమై", (3-7)"పయిలుమ్ 30 : ఆర్థికబాధలు, పాపాలు పోవాలంటే ___ తి.మొ. అనుసంధించాలి. సమాధానం : (4-5)"వీత్తిరున్దు"

Comments
  • Bhagavad vishaya vaibhavam🙏భగవద్విషయ వైభవం 5 лет назад
    Bhagavad vishaya vaibhavam🙏భగవద్విషయ వైభవం
    Опубликовано: 5 лет назад
  • Индия. БЕЗУМНАЯ грязь, антисанитария и хаос. Не верю глазам 12 часов назад
    Индия. БЕЗУМНАЯ грязь, антисанитария и хаос. Не верю глазам
    Опубликовано: 12 часов назад
  • Донетчина и Россия: Мощнейшие взрывы! Мадяр разносит энергетику 8 часов назад
    Донетчина и Россия: Мощнейшие взрывы! Мадяр разносит энергетику
    Опубликовано: 8 часов назад
  • Ramanuja Nuttandadi 68,69🙏రామానుజనూత్తన్దాది 68,69 పాశురములు Трансляция закончилась 1 год назад
    Ramanuja Nuttandadi 68,69🙏రామానుజనూత్తన్దాది 68,69 పాశురములు
    Опубликовано: Трансляция закончилась 1 год назад
  • ఏది జరిగినా మన మంచికే ‼️Bakka Sunitha Mohan ‼️ 7 дней назад
    ఏది జరిగినా మన మంచికే ‼️Bakka Sunitha Mohan ‼️
    Опубликовано: 7 дней назад
  • Трамп кинул всех | Виталий Портников @Newsader 11 часов назад
    Трамп кинул всех | Виталий Портников @Newsader
    Опубликовано: 11 часов назад
  • Bhagavadvishayam||Muniyē 2,3,4,5|| thiruvaimozhi(10-10)🙏తి.మొ.(10-10) మునియే 2,3,4,5|| భగవద్విషయం Трансляция закончилась 1 год назад
    Bhagavadvishayam||Muniyē 2,3,4,5|| thiruvaimozhi(10-10)🙏తి.మొ.(10-10) మునియే 2,3,4,5|| భగవద్విషయం
    Опубликовано: Трансляция закончилась 1 год назад
  • Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче 1 год назад
    Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче
    Опубликовано: 1 год назад
  • 2022.10.11 - Наследие Шрилы Рупы Госвами (Тер-Кадамб) - Бхакти Вигьяна Госвами 3 недели назад
    2022.10.11 - Наследие Шрилы Рупы Госвами (Тер-Кадамб) - Бхакти Вигьяна Госвами
    Опубликовано: 3 недели назад
  • ОСЕЧКИН: 16 часов назад
    ОСЕЧКИН: "Знаете, к чему сейчас готовят армию РФ...". чем опасен "мирный план" Трампа, ЧТО ДАЛЬШЕ?
    Опубликовано: 16 часов назад
  • Thiruvaymozhi taniyans-1🙏తిరువాయ్ మొழி తనియన్లు 4 года назад
    Thiruvaymozhi taniyans-1🙏తిరువాయ్ మొழி తనియన్లు
    Опубликовано: 4 года назад
  • ఉ.వే. శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై 7 дней назад
    ఉ.వే. శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై
    Опубликовано: 7 дней назад
  • ЕС готовит контрдействия плану Трампа по Украине / Трамп готов к его изменению /№1049/ Швец 7 часов назад
    ЕС готовит контрдействия плану Трампа по Украине / Трамп готов к его изменению /№1049/ Швец
    Опубликовано: 7 часов назад
  • ⚡️МИЛОВ: НАЧАЛОСЬ! ДЫРА в экономике РФ. Россиян ОТПРАВЛЯЮТ на ЗАВОДЫ. Сбылся ХУДШИЙ сценарий Путина 8 часов назад
    ⚡️МИЛОВ: НАЧАЛОСЬ! ДЫРА в экономике РФ. Россиян ОТПРАВЛЯЮТ на ЗАВОДЫ. Сбылся ХУДШИЙ сценарий Путина
    Опубликовано: 8 часов назад
  • Mudal Thiruvandadi Pasuram19,20🙏ముదల్ తిరువందాది 19,20 పాశురములు Трансляция закончилась 10 дней назад
    Mudal Thiruvandadi Pasuram19,20🙏ముదల్ తిరువందాది 19,20 పాశురములు
    Опубликовано: Трансляция закончилась 10 дней назад
  • Энергобумеранг для РФ: удары по сети бьют сильнее ракет 12 часов назад
    Энергобумеранг для РФ: удары по сети бьют сильнее ракет
    Опубликовано: 12 часов назад
  • Uyarvara Uyarnalam- Nithyanusanthanam; Kovil Tiruvaimozhi 1 14 лет назад
    Uyarvara Uyarnalam- Nithyanusanthanam; Kovil Tiruvaimozhi 1
    Опубликовано: 14 лет назад
  • Зеленский отвергнет план Трампа или потеряет власть. Беседа с Ларисой Волошиной 10 часов назад
    Зеленский отвергнет план Трампа или потеряет власть. Беседа с Ларисой Волошиной
    Опубликовано: 10 часов назад
  • Bhali Bhali Ramanuja song / Best devotional song / krishna chandrika 6 месяцев назад
    Bhali Bhali Ramanuja song / Best devotional song / krishna chandrika
    Опубликовано: 6 месяцев назад
  • VIKRAM & SOWMIYA HOUSE WARMING , MEANDER WAY , PROSPER DALLAS ON 04TH SEPT 2025 10 29 2025 64631 AM 3 недели назад
    VIKRAM & SOWMIYA HOUSE WARMING , MEANDER WAY , PROSPER DALLAS ON 04TH SEPT 2025 10 29 2025 64631 AM
    Опубликовано: 3 недели назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5