У нас вы можете посмотреть бесплатно Nandyal | Belum Caves: భూగర్భంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా ఏర్పడిన 'బెలుం గుహల'ను చూశారా? | BBC Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
వేలాది ఏళ్ల క్రితం భూగర్భంలో చిత్రావతి నది నిరంతర ప్రవాహం వల్ల ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడినట్లు ఏపీ టూరిజం చెబుతోంది. భారత ఉపఖండంలో అతిపెద్ద గుహలు మేఘాలయలో ఉంటే, ఆ తర్వాత రెండో అతిపెద్ద గుహలు ఆంధ్రప్రదేశ్లోని 'బెలుం గుహలే'. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న ఈ గుహలు మూడున్నర కిలోమీటర్ల పొడవున ఉన్నప్పటికీ.. సందర్శకులను లోపల ఒకటిన్నర కిలోమీటరు వరకే అనుమతిస్తారు.. మరి ఆ గుహల్లోపల అందాలు చూసేద్దామా... #BelumCaves #Kurnool #Nandyal #Travel #Tourism #AndhraPradesh ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: / bbcnewstelugu ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu