У нас вы можете посмотреть бесплатно Telangana Rituals in Farming или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఈ రోజు మా పొలంలో నాటు వేయడం పూర్తయింది 🌾 నాటు అయ్యాక పొలం దగ్గర ఒక చిన్న ఆచారం చేస్తారు. బొబ్బర్లు, అలసందలు, ఉలవలు, కందులు, పెసర్లు, శనగలు వంటి విత్తనాలను వండి గుగిళ్లు / గుడాలు తయారు చేస్తారు. ఆ వండిన గుగిళ్లను పొలంలో ఒక చోట రెండు రాళ్లు పెట్టి, వాటికి బొట్లు వేసి, పసుపు కుంకుమతో అలంకరిస్తారు. ఆ గుగిళ్లను ప్రసాదంలా భావించి పాటలు పాడుతూ దేవుడికి సమర్పిస్తారు 🙏 ఇది రైతు చేతుల్తో వేసిన నాటు బాగా పెరిగి, పంట సమృద్ధిగా పండాలని కోరుకుంటూ చేసే ఒక శుభప్రదమైన ఆచారం. మన రైతు జీవనంలో నాటుకున్న నమ్మకం, భూమిపై ఉన్న భక్తి, ప్రకృతితో ఉన్న అనుబంధం ఇదే 🌱 ఇలాంటి సంప్రదాయాలు మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. #TelanganaRituals #రైతు_జీవితం #మన_సంప్రదాయం #పొలం_పూజ 🌾🙏