У нас вы можете посмотреть бесплатно 🔴04-01-2026 || 36వ వార్షికోత్సవం ఆరాధన || ANNIVERSARY SERVICE LIVE || 𝗆𝖾𝗌𝗌𝖺𝗀𝖾 𝖻𝗒 𝖯𝖺𝗌. 𝖩𝗈𝗌𝗁𝗂 𝖺𝗇𝗇𝖺 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#christmasdecor #christmas # #brookschurch #brookschurch #christiansongs #jesus #kurmannapalem #visakhapatnam #church #pastorjoshi 04.01.2026 36th ANNIVERSARY SONGS: Song-1 C-Minor దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నినునమ్ము నీజనుల - న్యాయాధిపతి నీవై. నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతికీర్తన బలవంతుడా మహాశూరుడా పలుశోధనలలో నాతోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నను మార్చినీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహదానందం అభిషిక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలె నాతోనుండి నను రక్షించి పోషించినావు నేనెన్నడూ నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్నీస్థితిలో నీవు నిలిపినావు నీవే నీవే నా ప్రాణం - నాలో నీవే నీవే నా ధ్యానం నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో మన్నైనది మన్నైపోవునని నను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నను మార్చినావే నిత్యం నీతో నడుపుటకు - నీవు నాలో నాతో ఉన్నావే Song-2 D-Minor నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై ని మాటలే జలధరలై – సంప్తృప్తి నిచ్చెను ని మాటలే ఔషదమై – గాయములు కట్టెను నీ మాటే మధురం … రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి మేలుకై సమస్తమును -జరిగించుచున్నావు నీవు ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడావై అధికస్తోత్రము పొందుచున్నవాడా ఘనపరతును నిన్నే ….. ప్రేమించే యెసయ్యా నివుంటే చలునయ్యా నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని Song-3 E-Minor కంటిపాపలా కాచినావయ్యా చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడచినావయ్యా పోషించినావయ్యా.. బలపరచినావయ్యా భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా మా తలంపులు కావు.. నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయ్యా ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా దారే కానక.. ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు ఎనలేని ప్రేమ మా పైన చూపి ఊహించువాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి Song-4 A#-Minor నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును Facebook Pagelink https://www.facebook.com/Joseph-Job-1... our Contact Details-9985058781,9052128898 Our Address BROOKS MINISTRIES Phakeer Thakya Road, kurmannapalem, Visakhapatanam , Andhra Pradesh 530046 India.