У нас вы можете посмотреть бесплатно [Book 2] Sri Ramakrishna Kathamrutam | శ్రీరామకృష్ణ కథామృతం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
=================================== తోలి పలుకులు =================================== ఉపనిషత్తులకు సజీవ భాష్యం, అవతారవరిష్ఠులు అయిన శ్రీరామకృష్ణులవారి ముఖతాజాలువారిన అమృతకలశమే ఈ కథామృత గ్రంథం. ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక విలువలపట్ల విముఖత కల్గి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆవశ్యకతను గుర్తించలేకున్నాడు. ఫలితంగా నిరంతర ఒత్తిడికి లోనై, దుర్భరమైన వేదనతో జీవితంతో రాజీపడలేక, సతమతమవుతున్నాడు. నిజమైన ఆనందం, ప్రశాంతత ఆధ్యాత్మిక జీవనంలోనే లభిస్తుందని మార్గనిర్దేశం చేస్తుంది ఈ గ్రంథం. కాలానికి, జనుల అవసరాలకు తగిన విధంగా బోధ చేయడమే ఈ కథామృత వైశిష్ట్యం. క్లిష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు చాలా సరళంగా, హాస్యోక్తులతో కూడుకొని, చక్కని దృష్టాంతాలతో, చిన్న చిన్న కథలతో, ఉపమానాలతో, తేలికగా అర్థమయ్యే భావజాలంతో, మనస్సుకు హత్తుకునేలా ఉండడమే ఈ గ్రంథం ప్రత్యేకత. ఈ గ్రంథం ఒక మతానికి చెందినదిగా కాక యావత్ మానవజాతికి సంబంధించిన విశ్వవేదంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా కథామృత రచయిత అయిన ‘మ‘ శ్రీరామకృష్ణుల దివ్య ముఖారవిందం నుండి వెలువడిన వాక్కులు ఒకింత కూడా వదలరాదనే భావనతో ఎంతో శ్రద్ధగా ఒక్కొక్క దృశ్యాన్ని వేయిసార్లయినా ధ్యానించి ఈ అద్భుత రచన చేశారు. శ్రీరామకృష్ణులవారు పాడిన పాటలు, నరేంద్రుడు మొదలైనవారు పాడినప్పుడు వారు పొందిన భావసమాధి స్థితులు మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ఓలలాడించి శ్రీరామకృష్ణుల వారి కాలానికి మనలను తీసుకువెళతాయనడంలో ఎలాంటి సందేహమూలేదు. వ్యాకరణం లక్ష్మీదేవి =================================== విషయసూచిక --- Volume-2: Chapters 19-36 ==================================== 00:00:00 శ్రీరామకృష్ణులు – ఆయన గాయపడిన చెయ్యి 01:02:40 గృహస్థులకు, సన్యాసులకు నియమావళి 01:57:50 దక్షిణేశ్వరంలో ఒక రోజు 02:40:12 నటునికి ఉపదేశం 03:34:49 సురేంద్రుని ఉద్యానగృహంలో ఉత్సవం 04:32:39 శశిధర్ పండితునితో 05:10:15 శశిధర్ పండితునికి ఉపదేశం 06:30:35 ఆధర్ ఇంట్లో ఉత్సవ వేడుకలు 07:17:40 దక్షిణేశ్వరంలో భక్తులతో 08:31:31 స్టార్ థియేటర్ లో 10:07:06 దుర్గాపూజ మహాత్సవం 11:16:13 వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు 12:37:05 ఈశాన్ కు ఉపదేశం 13:43:57 సింథి బ్రహ్మసమాజంలో 14:57:53 వివిధ భక్తులతో 16:37:05 శ్రీరామకృష్ణుల - బంకించంద్ర 17:20:12 స్టార్ థియేటర్ లో (2) 18:15:20 దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం Continuation series: సంపుటం 1: • [Book 1] Sri Ramakrishna Kathamrutam | ... సంపుటం 3: • [Book 3] Sri Ramakrishna Kathamrutam | ... Other videos: సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలు: • Suri Nagamma - Sri Ramanasrama Lekhalu | స... 'నాయన' కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని: • 'నాయన' కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని | ... Please visit my page for full list.