У нас вы можете посмотреть бесплатно Onapakalan Kumar is a lyrical genius или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అన్నలే మంచోళ్ళు గాకుంటే l FULL SONG l ONAPAKALA KUMAR l VIPLAVA GEETHALU l TELANGANA SONGS l GALAM TV l ANNALE MANCHOLLU GAKUNTE Lyrics: Dasari Bhaskar Singer: Onapakala Kumar Music: Wilson Rudrarapu DOP Editing DI: Santhosh Star Producer: Galam Tv Bhaskar Poster: Varshith Bamar అన్నలే మంచోళ్ళు గాకుంటే అన్ని పల్లెలు అన్నలెట్ల ఆదరించేవి పోరులోన పేరు లేకుంటే దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది బడులు ఎందుకు కడుతారు బతుకులను నిలబెడుతారు స్వార్ధమెరుగని పోరులో ప్రాణాలు ఎందుకు పెడతారు కొలువు చేసే చదువులున్న ఒదులుకున్నారు యోగము కొదవలేని జ్ఞానమున్న కోరలే సుఖ భోగము ప్రజలు పెట్టే బువ్వ తప్ప పనికి జీతం కోరలే పండుగొచ్చిన పల్లెకొచ్చి తల్లిదండ్రుల చూడలే మనసు గుంజిన తోబుట్టులా కలిసిపోయ్ మాట్లాడలే ప్రజల కొరకు అన్నలెన్నో చేసేది త్యాగాలనే అన్నలంటే నిజమైన దేశభక్తులు అన్నరు దేశమేలిన నేతలే ఆ మాట ఒప్పుకున్నారు అన్నలే లేకుండా చేస్తాం ఎందుకు అంటున్నారు ఎదురుతిరిగి మీ దోపిడీ ఎండగడుతున్నందుకా అన్యాయాన్ని చంపకుండా అన్నల చంపేస్తారా ఎదురు తిరుగుతే దేశ పౌరుల ఎన్కౌంటర్ చేస్తరా పంచి పెట్టుడు తప్ప భూములు పట్టా చేసుకున్నారా కూడు గుడ్డలే తప్ప బ్యాంకులో కూడగట్టుకున్నారా శత్రువన్న పాకిస్తాన్ చైన యుద్ధం ఆపిరి ట్రంపు మాటను ఇంపుగా విని గౌరవాన్ని చూపిరి ట్రంపు మాటకు ఇచ్చినిలువ సొంత ప్రజలకు ఇవ్వరా అన్నలాపై యుద్ధమాపి శాంతి చర్చలు చేయరా అన్నలా సినిమాలు ఎందుకు వంద రోజులు ఆడినయ్ ఉత్తములు కాకుంటే అన్నలు ఉత్తగట్ల ఆడినయ్ అన్నలా పాటంటే ప్రజల గొంతులెందుకు పాడినై పాట నీడలో కూలిరెక్కలు ఎట్లా సేద తీరినై శత్రు వస్తే కడుపులోన మెతుకులా దాపెట్టిరి విప్లవం వర్ధిల్లాగా జనమెందుకు జై కొట్టిరి అన్నలే మంచోళ్ళు గాకుంటే అన్ని పల్లెలు అన్నలెట్ల ఆదరించేవి పోరులోన పేరు లేకుంటే దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది #annalemanchollugakunte #onapakalakumar #viplavageethalu #telanganasongs #galamtv #galamtvchannel #galamtvsongs #galamtvnewsongs #galamtvlatestsongs #galamtvmusic #galamtvmusicsongs #galamtvmusicnewsongs #galamtvmusiclatestsongs #galamtvfolksongs #galamtvnewfolksongs #galamtvlatestfolksongs #onapakalakumarsongs #onapakalakumarnewsongs #onapakalakumarlatestsongs #viplavageethalu #viplavaganam #viplavam #viplava #viplavamsongs #annalasongs #annalapatalu #telanganapatalu #telanganasongs #telanganafolksongs