У нас вы можете посмотреть бесплатно ఈ మార్కెట్ లో పువ్వులు చాలా చౌక..! | KadiyapuLanka Flower Market | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
మన ఆంధ్ర ప్రదేశ్ లోని , తూర్పు గోదావరి జిల్లా , కడియం మండలానికి చెందిన కడియపు లంక అనే గ్రామం గోదావరి పక్కన ఉన్న ఒక లంక గ్రామం.... ఈ గ్రామం గోదావరి నది పక్కన వుండడం భూమి బాగా సారవంతంగా వుండడం వల్ల ఇక్కడ ఎక్కువగా పూల మొక్కలను పెంచుతూ వుంటారు.... ....అలాగే ఈ గ్రామములో రోజూ పూల మార్కెట్ లో పువ్వులు తక్కువ రేటుకు అమ్ముతూ వుంటారు.. .ఈ మార్కెట్ ఎలా వుంటుందో... ...అలాగే బడుగువానిలంక గ్రామంలో ఉన్న పూలతోటలు కూడా ఈ వీడియో లో చూద్దాం రండి.... #kadiyapulanka village #flower market #vlog #travel #village #lifeofgodarodu #flowers #marketing #flower cultivation #baduguvanilanka village #pottilanka village #pulathotalu