У нас вы можете посмотреть бесплатно #davidrajpaul или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో /2/ పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం 1. నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని /2/ తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని /2/ స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం – నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం – స్వాగతం వధువ స్వాగతం 2.సాటిలేని సృష్టి కర్త – సాటిఐన సహాయము సర్వ జ్ఞానిఐన దేవుడు – సమయోచితమైన జ్ఞానముతో /2/ సమకూర్చెను సతిపతులను – ఇది అన్నిటిలో ఘనమైనది /2/ స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం – నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం Lyrics in English: Kalyaana raagaala sandadilo – Aananda harivillulo Mallela primal jallulalo – Koyila gaanaalao /2/ Parishuddhudesuni sannidhilo – Nava dampatulu okatavvaga Swagatam vadhuva swaagatam – Swagatam varuda swaagatam Nee patin cheraga nava vadhuva swagatam – Nee satin cheraga nava varuda swagatam Swagatam vadhuva swagatam – Swagatam varuda swagatam 1.Narudu vontariga vundaraadani – Jantga vunda melani Iruvuri kalayika devuni chittamai – Okariki okaru nilavalani /2/ Toduga andaga okariki okaru nilavalani /2/ Swagatam vadhuva swaagatam – Swagatam varuda swaagatam Nee satin cheraga nava varuda swagatam – Nee patin cheraga nava vadhuva swagatam Swagatam varuda swaagatam – Swagatam vadhuva swaagatam 2.Saatileni Srustikartha – Saatiyeina sahaayamu Sarvajnaaniyeina devudu – Samayochitamaina Jnaanamuto /2/ Samakoorchenu satipatulanu – Idi annitilo ghanamainadi /2/ Swagatam vadhuva swaagatam – Swagatam varuda swaagatam Nee patin cheraga nava vadhuva swagatam – Nee satin cheraga nava varuda swagatam Swagatam vadhuva swagatam – Swagatam varuda swagatam