У нас вы можете посмотреть бесплатно కొబ్బరిలో అంతర పంటల ప్రయోగం | వక్క, మిరియం, అల్లం | Diversified crops | Chakrapani или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఉప్పలపాటి చక్రపాణి, ప్రకృతి సేద్య రైతు. లక్ష్మీపురం, పెదవేగి మండలం, ప.గో. జిల్లా. పది ఎకరాల్లో వైవిధ్య పంటల సాగు. పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ఆచరణ. కొబ్బరిలో రకరకాల అంతర పంటల ప్రయోగం. మిశ్రమ పంటలతో ప్రతి అంగుళం సద్వినియోగం. కొబ్బరిలో కోకో, వక్క, మిరియం, అల్లం, పసుపు, అరటి సాగు. మూడేళ్ల క్రితం కొబ్బరిలో వక్క, మిరియం సాగు ప్రారంభం. మొక్కలకి డ్రిప్, ప్రత్యేక పైపుల ద్వారా జీవామృతాల సరఫరా. పదేళ్లలో జీవామృతాలు, పంచగవ్యతో నేల సుసంపన్నం. రెండున్నర ఎకరాలలో పామాయిల్ సాగు. ఎకరానికి సగటున 10 టన్నుల దిగుబడి. ఆశాజనకంగా వక్క, మిరియాల సాగు సొంతంగా మార్కెటింగ్ చేసుకునే ఆలోచన. Music Attributes: The background musics are has downloaded from www.bensound.com and the details are below. 1. Music: bensound creativeminds Website: www.bensound.com 2. Music: bensound dreams Website: www.bensound.com 3. Music: bensound cute Website: www.bensound.com 4.Music: bensound little idea. Website: www.bensound.com