• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు || скачать в хорошем качестве

పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు || 5 years ago

video

sharing

camera phone

video phone

free

upload

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు ||
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు || в качестве 4k

У нас вы можете посмотреть бесплатно పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు || в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



పద్మవ్యూహ రహ్యస్యాలు || శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు ||

పద్మవ్యూహ రహ్యస్యాలు, శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారి మహాభారత ప్రవచన అంతర్గతం. పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి (శ్రీకృష్ణుని కొడుకు), మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. Thanks for watching, Please like, share and subscribe. Sri Info-Hub

Comments
  • వ్యాస మహర్షి విశిష్టత | Garikapati Narasimha Rao Full Speech | #Garikapati #VyasaMaharshi 2 years ago
    వ్యాస మహర్షి విశిష్టత | Garikapati Narasimha Rao Full Speech | #Garikapati #VyasaMaharshi
    Опубликовано: 2 years ago
    557024
  • భాగవత సుధా స్రవంతి:శ్రీమద్భాగవతంపై గరికపాటి నరసింహరావుగారి సంపూర్ణ సమగ్ర వ్యాఖ్యానం@swadhyayakovela 2 months ago
    భాగవత సుధా స్రవంతి:శ్రీమద్భాగవతంపై గరికపాటి నరసింహరావుగారి సంపూర్ణ సమగ్ర వ్యాఖ్యానం@swadhyayakovela
    Опубликовано: 2 months ago
    16813
  • ధర్మరాజు ద్రోణాచార్యుల యుద్ధం |ద్రోణుడు సైన్యాధిపతి గా మొదటి రోజు  యుద్ధాన్ని ముగించేవాడు#mahabharat 5 months ago
    ధర్మరాజు ద్రోణాచార్యుల యుద్ధం |ద్రోణుడు సైన్యాధిపతి గా మొదటి రోజు యుద్ధాన్ని ముగించేవాడు#mahabharat
    Опубликовано: 5 months ago
    34607
  • సోమవారం స్పెషల్ భక్తి పాటలు | లింగాష్టకం | Lord Shiva Special Devotional Songs | Lingashtakam 4 hours ago
    సోమవారం స్పెషల్ భక్తి పాటలు | లింగాష్టకం | Lord Shiva Special Devotional Songs | Lingashtakam
    Опубликовано: 4 hours ago
    6366
  • విదుర నీతి • vidura neeti • Chaganti • Mahabharatham • pravachanam • udyoga parvam • dhritarashtra 3 months ago
    విదుర నీతి • vidura neeti • Chaganti • Mahabharatham • pravachanam • udyoga parvam • dhritarashtra
    Опубликовано: 3 months ago
    18369
  • Day 4 of 7 Virataparvam by Sri Garikapati Narasimharao at Undrajavaram (Episode 21) 13 years ago
    Day 4 of 7 Virataparvam by Sri Garikapati Narasimharao at Undrajavaram (Episode 21)
    Опубликовано: 13 years ago
    1098305
  • మహాభారత ప్రసంగాలు:విరాట పర్వం: గరికపాటి నరసింహరావు 2 months ago
    మహాభారత ప్రసంగాలు:విరాట పర్వం: గరికపాటి నరసింహరావు
    Опубликовано: 2 months ago
    33307
  • Saindhava vadha Full Video by Sri Chaganti Koteswara Rao Garu 8 years ago
    Saindhava vadha Full Video by Sri Chaganti Koteswara Rao Garu
    Опубликовано: 8 years ago
    676674
  • యక్ష ప్రశ్నలు (Yaksha Prashnalu) శ్రీ గరికపాటి నరసింహ రావు గారి  ప్రవచనం 4 years ago
    యక్ష ప్రశ్నలు (Yaksha Prashnalu) శ్రీ గరికపాటి నరసింహ రావు గారి ప్రవచనం
    Опубликовано: 4 years ago
    84447
  • arunachalam pravachanam by chaganti || Sri Chaganti Koteswara Rao || SBL Bhakthi 2 years ago
    arunachalam pravachanam by chaganti || Sri Chaganti Koteswara Rao || SBL Bhakthi
    Опубликовано: 2 years ago
    811886

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS