У нас вы можете посмотреть бесплатно || TRIBAL MARKET || GOKAVARAM SANTHA || మేకల సంత || MAREDUMILLI TOURIST ATTRACTION | VILLAGE MARKET или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఈ సంత తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, గోకవరం గ్రామంలో జరుగుతుంది. రాజమండ్రి టు గోకవరం-33km. ఈ సంత సోమవారం నాడు జరుగుతుంది. గోకవరం మేకల సంత అనగానే అరుదైన మేకలు, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి పొట్టి మేకలకు పెట్టింది పేరు. ఈ సంత 25 నుంచి 30 సంవత్సరాల క్రితం నుండి జరుగుతుంది. ఒకప్పుడు ఈ సంత చిన్నగా రోడ్డుమీద కొంతమంది గిరిజన ప్రాంతాలు నుంచి తీసుకొచ్చి అమ్మేవారు. ఉదయం ఐదు గంటలకి ఈ సంత ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున కొంతమంది తక్కువ ధరకు విక్రయించి వెళ్ళిపోతారు. వారి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మారు బేరం జరుగుతుంది. ఉదయం ఐదు గంటలకు వస్తే తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి అని చెప్తున్నారు. ఈ సంతకి మన రాష్ట్రం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ సంతలో 2500 నుండి 8000 వేలు మధ్యలో మంచి మేకలు దొరుకుతున్నాయి. సహనంతో బేరం ఆడుకుని తీసుకోవడం వల్ల కొనుక్కునేవారు అమ్ముకునేవారు ఇద్దరు బాగుంటారు. ఈ సంతకి గుర్తేడు మారేడుమిల్లి చోడవరం గోకవరం జగ్గంపేట రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా మేకలను తీసుకొస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లతో కొనిపించుకోవడం వల్ల తక్కువ ధరకు ఇస్తున్నారు. #gokavaram #touristattractions #tribalmarket #villagemarket #cheapest #goatfarming #goat #sheep #goats #meat #maredumilli #travel