У нас вы можете посмотреть бесплатно Kreestesu Prabhuvu Tana Raktamichi - Acts или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Kreestesu Prabhuvu Tana Raktamichi - Acts 2:42 | Telugu Christian Song | Heavenly Grace Indian Church| Music By: Bro.Sharath Vattikuti 7421 Amarillo Rd Dublin California USA www.HeavenlyGrace.Church పల్లవి : క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున యెవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది 1. అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచ బడిన వారే ఆత్మశక్తితో వారు యెల్లప్పుడు - సంఘములో నిలిచెదరు 2. పరశుధ్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో వారె పొందెదరు క్షేమాభివృధ్ధి - క్రీస్తేసు ప్రభువు నందు 3. ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే - తనయందు నిలిచెదరు ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు 4. పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే