У нас вы можете посмотреть бесплатно Raajula Raju | రాజుల రాజు | Paul Emmanuel | Shyam Joseph | Christmas | Latest Telugu Christian Songs или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Christ For You Studio Presents Song Name : Raajula Raju Singer : Paul Emmanuel Featuring Vocals : Levina Lyrics, Tune & Composed : Shyam Joseph Music : Pravin Singh Rhythm Programming : M Davidson Raja Flute & Sax : Jotham Vocal Processing : Dinesh Recorded @ Recorded @ CFY Studio By Shyam Joseph Recorded @ Oasis Recording Studio by Prabhu Mixed & Mastered : Pravin Singh Video Credits: Cinematography : Naveen Edits : Shyam Joseph Title Art : Joshua Video Shoot Location : Revival Media Studio Lighting : Danush Video Production Company & Marketing: Paul Visual Studio Lyrics: రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా {2} ఇక సందడి సందడి సందడి చేద్దామా నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2} రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా చీకటినుండి వెలుగులోనికి మమ్మును చేర్చుటకు వచ్చెను రా {2} యేసు వచ్చెను మనచెంతకి వచ్చెను మనకై వచ్చెను మన యేసు రాజు రా {2} అందుకే ఇక సందడి సందడి సందడి చేద్దామా నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2} రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా గొల్లలు యేసుని చూచి సంతోషముతో ఆరాధించిరి {2} మనము చేరాలి యేసుని చూడాలి సంతోషముతో మనం ఆరాధించాలి {2} అందుకే ఇక సందడి సందడి సందడి చేద్దామా నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2} రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా Don't forget to Like, Comment & Share!!! Subscribe to our channel for more upcoming worship songs © Copyright 2025, All Rights Reserved to Shyam Joseph Official #latestchristmassong #latestchristiansong #teluguchristiansongs #shyamjoseph #paulemmanuelministries Raajula Raju | రాజుల రాజు | Paul Emmanuel | Shyam Joseph | Christmas | Latest Telugu Christian Songs