У нас вы можете посмотреть бесплатно Teacher's Day Skit или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
గర్భాన్ని భరించి , ప్రాణాన్ని పణంగా పెట్టి, బిడ్డకు జన్మనివ్వడంలో అమ్మ ప్రేమ తెలుస్తుంది... ప్రతిఫలాన్ని త్యజించి, ఆయుష్షు ను పణంగా పెట్టి, విద్యార్థులకు భవిష్యత్ ఇవ్వడంలో 'ఉపాధ్యాయుల' ప్రేమ తెలుస్తుంది........ ఈ సృష్టిలో...... శిల్పకారులు లేకపోతే - రాయి కి రూపం లేదు.. ఉపాధ్యాయులు లేకపోతే - అవనికి అధ్బుతం లేదు.... అందుకే.... మా శ్రేయస్సు కు నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులారా....... మీకు మా శుభాకాంక్షలు...! మా నీరాజనాలు .....!! మా పాదాభివందనాలు.....!!