У нас вы можете посмотреть бесплатно టెరొడాక్టిల్ గుడ్డు/ సుంకర భాస్కరరావు ( బెంగాలీ మూలం: సత్యజిత్ రే) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
టెరోడాక్టిల్ గుడ్డు: బెంగాలీ మూలం సత్యజిత్ రే,తెలుగు అనువాదం సుంకర భాస్కరరావు గారు. కథ పేరు ఎంత చిత్రంగా ఉందో కథ కూడా అంతే. ఈ కథతో భలే చిత్రమైన అనుబంధం నాది. నేను నాలుగు,అన్న ఏడు తరగతుల్లో ఉండగా బహుశా ఈ కథ విపులలో వచ్చింది.నేను అప్పుడే ఈ కథ ఏం చదివీలేదు గానీ అన్న చదివి,మాటిమాటికీ టెరోడాక్టిల్ గుడ్డు అని చాన్నాళ్ల వరకు అంటుండీవాడు. నేనెప్పుడూ ఆ తర్వాత అడగలేదు కూడా కథ గురించి. అది ఒక కథ పేరు అని మాత్రం బాగా గుర్తుండిపోయింది. అంతే. ఈ మధ్య ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా ఈ కథ కనిపిస్తే అరే..భలే మళ్ళీ ఈ టెరోడాక్టిల్ గుడ్డు నా దగ్గరకి వచ్చిందే అని ఆశ్చర్యపోయి అన్నకి చెప్తే.ఓహ్... భలే కథ.చిన్నప్పుడు చదివేను.బాగా గుర్తుంది అన్నాడు. అదీ ఈ కథ వెనుక కథ. సాధ్యాసాధ్యాలు,తర్కాలు అన్నీ పక్కకి పెట్టీ కథ వినండి. బదన్ బాబుతో కలిసి టైమ్ ట్రావెల్ చేసి టెరోడాక్టిల్ గుడ్డు కథ ఏంటో చూడండి.