У нас вы можете посмотреть бесплатно క్రిస్మస్ నక్షత్రాలు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
✨ Christmas Stars | క్రిస్మస్ నక్షత్రాలు ✨ This Christmas song celebrates the glorious birth of our Lord Jesus Christ — the Light of the world, the Prince of Peace, and the Savior of mankind. 🌟 Just as the Christmas star guided the world to hope and salvation, may this song lead hearts into the love, peace, and grace of Christ. 🎄 Theme: Birth of Jesus Christ 🌟 Message: Hope, Salvation, Peace, Eternal Life 🎶 Language: Telugu 🙏 Genre: Christian Worship / Christmas Song 🎶 Vocals & Music: SUNO 🖋️ Lyrics & Video Editing: Abednago 📺 Channel: Batasari Melodies పల్లవి భువిపై వెలిగెను క్రిస్మస్ నక్షత్రాలు – రక్షణ దారి చూపు దివిటీలు! లోకరక్షకుని సువార్తను తెలియజేయు శుభ సూచికాలు! చూడుడి జనులారా! చూడుడి మనసారా! చేరుడి ప్రభు ప్రేమలో, వెలుగును పొంద! కరుణామయుని జననమే జగతికి శాంతి – పరలోకానికి నాంది! చరణం 1 అంధకారంలో వెలుగుగా, మన పాపములను పారదోలుటకు దేవుని గొర్రెపిల్లగా జన్మించే! దీనుల గుండెలో ఆశను నింపి, పరలోకము నిచ్చుటకు దేవుని కుమారునిగా జన్మించే! కరుణామయుని జననమే జగతికి శాంతి – పరలోకానికి నాంది! చరణం 2 వ్యాధుల బాధల నుండి విడుదల నిచ్చుటకు, సత్యము తెలిపి నీతి మార్గాన నడిపించుటకు, అలసిన ఆత్మలకు శాంతి నిచ్చుటకు, నిస్వార్థ ప్రేమను జగతికి పంచుటకు, ప్రభు రాజ్య సువార్తను ప్రకటించుటకు! కరుణామయుని జననమే జగతికి శాంతి – పరలోకానికి నాంది! చరణం 3 పాప భారము భుజమున మోయుటకు, క్రయధనమైన సిలువ త్యాగానికి, రక్తము ధారపోసి లోకమును కొనుటకు! అపారమైన ప్రేమతో శిక్షను భరించుటకు, మరణమును జయించి – మరణంపై జయము చాటుటకు! కరుణామయుని జననమే జగతికి శాంతి – పరలోకానికి నాంది! చరణం 4 సజీవమైన నిరీక్షణ మనకిచ్చు భాగ్యమే, నిరీక్షణ నింపి, నిత్య జీవమునకు దారి చూపు నక్షత్రం! ప్రభువుతో యుగయుగాలు జీవించే భాగ్యమే! పరలోక రాజ్యములో మనం చేరుటయే ధన్యము — అదియే దేవుని చిత్తము, అందుకే ఈ క్రిస్మస్! కరుణామయుని జననమే జగతికి శాంతి – పరలోకానికి నాంది! Pallavi Bhuvipai veligenu Christmas nakshatraalu – Rakshana daari choopu diviteelu! Lokarakshakuni suvaartanu teliyajeyu shubha soochikaalu! Choodudi janulaaraa! Choodudi manasaaraa! Cherudi Prabhu premalo, velugunu pondandi! Karunaamayuni jananame jagatiki shaanti – Paralokaaniki naandi! Charanam 1 Andhakaaramulo velugugaa, Mana paapamulanu paaradolutaku, Devuni gorrepillagaa janminche! Deenula gundelo aashanu nimpi, Paralokamunu ivvutaku, Devuni kumaarunigaa janminche! Karunaamayuni jananame jagatiki shaanti – Paralokaaniki naandi! Charanam 2 Vyaadhula baadhalanundi vimukti nichchutaku, Satyamunu telipi neeti maargamuna nadipinchutaku, Alasina aatmalaku shaanti nichchutaku, Niswaartha premaku jagatiki panchutaku, Prabhu raajya suvaarthanu prakatinchutaku! Karunaamayuni jananame jagatiki shaanti – Paralokaaniki naandi! Charanam 3 Paapa bhaaramu bhujamuna moyutaku, Krayadhanamaina siluva tyaagaaniki, Rakthamu dhaaraposi lokamunu konutaku! Apaaramaina premato shikshanu bharinchutaku, Maranamunu jayinchi – Maranampai jayamunu chaatutaku! Karunaamayuni jananame jagatiki shaanti – Paralokaaniki naandi! Charanam 4 Sajeevamaina nireekshana manakichchu bhaagyame, Nireekshana nimpi, nitya jeevamunaku daari choopu nakshatram! Prabhuvuto yugayugaalu jeevinche bhaagyame! Paraloka raajyamulo manam cherutaye dhanyamu — Adiye Devuni chittamu, anduke ee Christmas! Karunaamayuni jananame jagatiki shaanti – Paralokaaniki naandi!