• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై скачать в хорошем качестве

శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై 13 дней назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై в качестве 4k

У нас вы можете посмотреть бесплатно శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి అనుగ్రహభాషణం @ముదలాయిరమ్ శాత్తుముఱై

#sattumurai #samapana_mahotsavam #mudalayiram_sattumurai #devotional #closingceremony #perumal_thirumozhi #kulasekhara_perumal #kulasekhar_azhwar #srirangam #thirumala #5years_of_ynv_goshti #5th_anniversary #yathirajanadhavalli_goshti #padmajaramanujadasi #acharya_vaibhavam #ramanuja_vaibhavam #bhagavad_ramanuja #thirunakshatram #divyadesalu #samasrayanalu #vaishnava_sampradayam #srivaishnavism #bhagavadvishayam #alwar #azhwar #andal #goda #krishna శ్రీమతే రామానుజాయనమః విశ్వవిఖ్యాత యతిసార్వభౌములు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి దివ్యమఙ్గళాశాసనాలతో... శిష్య సులభులు, ప్రేమైకమూర్తి, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారు మరియు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామివార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ముదలాయిరమ్ సమాపన మహోత్సవము విలక్షణమైన శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణుని దివ్యాయుధాలు, దివ్యాభరణాలు ఇత్యాది అంశలుగా పన్నిద్దరు ఆళ్వార్లు ఈ భువిపై అవతరించి 24 దివ్యప్రబంధాలను మనకు కృప చేసారు. శ్రీమన్నాథమునులు ఈ దివ్యప్రబంధాలలోని నాలుగు వేల పాశురాలను నాలుగు ఆయిరములుగా అనగా ముదలాయిరం, పెరియతిరుమొழி, ఇయఱ్పా, తిరువాయ్మొழி గా విభాగించారు. వీటిలో జీవుడ్ని బాధించే "దేహాత్మాబుద్ధి" ఇత్యాది ఆరు రుగ్మతలను తొలగించే దివ్య ఔషధమైన "తిరునారాయణ అష్టాక్షరీ మహామంత్రము" యొక్క ప్రతిపాదకముగా మొదటి మూడు ఆయిరములను, "ద్వయార్ధ ప్రతిపాదకము"గా తిరువాయ్మొழிని ప్రస్తుతిస్తారు. పరమోత్కృష్టమైన ఈ నాలాయిర దివ్యప్రబంధములను సంతపాఠంతో, వ్యాఖ్యాన సహితంగా అర్ధానుసంధానం చేయాలనే సత్సంకల్పంతో ది.26-03-2020న కేవలం 20మందితో ఆన్లైన్లో ప్రారంభమయిన మన యతిరాజనాథవల్లి గోష్ఠి ఆళ్వారాచార్యుల అనుగ్రహంతో నేడు 40,000మందితో పెరియగోష్ఠిగా మారింది. అంతేకాక, తిరువాయ్మొழிకి ఈడువ్యాఖ్యానం అధికరణ పూర్తి చేసుకున్న సందర్భంగా గత సంవత్సరం అనగా ది.28-03-2024న విజయవాడలోని A+ కన్వెన్షన్ ఫంక్షను హాలునందు శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారు మొదలుగా తొమ్మిదిమంది ఆచార్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా నభూతో నభవిష్యత్ అన్న చందంగా భగవద్విషయ సమాపన మహోత్సవము జరుపుకోవడమైనది. ఇప్పుడు మొదటి వెయ్యి పాశురాలైన ముదలాయిరంలోని "ప్రణవార్ధ ప్రతిపాదకములు" అయిన తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొழி, తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొழி, పెరుమాళ్ తిరుమొழி, తిరుచ్చన్దవిరుత్తమ్, తిరుమాలై, తిరుప్పళ్ళియెழுచ్చి, అమలనాదిపిరాన్ మరియు "నమః శబ్ద అర్ధ ప్రతిపాదకము" అయిన కణ్ణినుణ్ శిఱుత్తామ్బు అనే ఈ పది దివ్యప్రబంధములను వ్యాఖ్యాన సహితంగా అధికరించి, శాత్తుముఱై జరుపుకోవడమైనది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ముదలాయిరమ్ శాత్తుముఱై (సమాపన మహోత్సవము) ది.13-10-2025 సోమవారమునాడు విజయవాడకు అతిసమీపంలోని పెనుమాక, శ్రీవైష్ణవ మహాదివ్యక్షేత్రము నందు ఉదయం 8.30గంటల నుండి ప్రారంభమయి పర్వదినంలా జరిగింది. భగవద్విషయ సమాపన మహోత్సవమునకు వేంచేసిన మహనీయులు: 👉 శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారు, విజయవాడ 👉 శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామివారు, విజయవాడ 👉 ఉ.వే. శ్రీమాన్ ఈయుణ్ణి శింగరాచార్య స్వామివారు, నరసాపురం 👉 ఉ.వే. శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులవారు, భద్రాచలం 👉 ఉ.వే. శ్రీమాన్ మరుధూరి నరసింహాచార్యులుగారు, మఙ్గళగిరి 👉 ఉ.వే. శ్రీమాన్ చించాపట్టణ గోమఠం మోహనాచార్యులవారు, తెనాలి ముదలాయిరమ్ పది ప్రబంధాలలో అన్వయించిన వారికి భగవద్విషయ అధికరణ ధృవీకరణ పత్రములు (యోగ్యత పత్రములు - Certificates) శ్రీ అష్టాక్షరీ జీయర్ స్వామివారి శ్రీహస్తములతో అనుగ్రహించబడ్డాయి. ఈ బృహత్కార్యక్రమంలో అన్వయించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తూ... అడియేన్ రామానుజదాసి (పసుమర్తి పద్మజకుమారి)

Comments
  • ఉ.వే. శ్రీ ఈయుణ్ణి శింగరాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై 8 дней назад
    ఉ.వే. శ్రీ ఈయుణ్ణి శింగరాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై
    Опубликовано: 8 дней назад
  • రాహుకాలం దీపం మహిమ, అలాగే దుర్గమ్మ మహిమలు తెలిపిన శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు | Nanduri Varu🙏 7 дней назад
    రాహుకాలం దీపం మహిమ, అలాగే దుర్గమ్మ మహిమలు తెలిపిన శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు | Nanduri Varu🙏
    Опубликовано: 7 дней назад
  • Brahmasri Vaddiparti Padmakar Latest interview | దేవుళ్ళకి కూడా కులాలు ఉంటాయా.?| it's UTV Spiritual 2 недели назад
    Brahmasri Vaddiparti Padmakar Latest interview | దేవుళ్ళకి కూడా కులాలు ఉంటాయా.?| it's UTV Spiritual
    Опубликовано: 2 недели назад
  • RECAP of First 3days tour🙏ఆ మూడు రోజులుఏం జరిగింది!? 3 часа назад
    RECAP of First 3days tour🙏ఆ మూడు రోజులుఏం జరిగింది!?
    Опубликовано: 3 часа назад
  • First Sanskrit Astavādhanam — Part 2 | Jayalakshmi 11 дней назад
    First Sanskrit Astavādhanam — Part 2 | Jayalakshmi
    Опубликовано: 11 дней назад
  • In the Divine Presence of  Sri Tridandi Chinna Jeeyar Swamiji | SAMATHA ISHTI | 10-11-2025 Трансляция закончилась 12 дней назад
    In the Divine Presence of Sri Tridandi Chinna Jeeyar Swamiji | SAMATHA ISHTI | 10-11-2025
    Опубликовано: Трансляция закончилась 12 дней назад
  • Chandrababu Naidu Heart Touching Words About Pawan Kalyan | Centenary Celebrations Of Sathya Sai 2 часа назад
    Chandrababu Naidu Heart Touching Words About Pawan Kalyan | Centenary Celebrations Of Sathya Sai
    Опубликовано: 2 часа назад
  • Perumal thirumozhi AnganeduMathil(10-10,11)🙏పెరుమాళ్ తిరుమొழி అఙ్గణెడుమతిళ్(10-10,11) 2 недели назад
    Perumal thirumozhi AnganeduMathil(10-10,11)🙏పెరుమాళ్ తిరుమొழி అఙ్గణెడుమతిళ్(10-10,11)
    Опубликовано: 2 недели назад
  • నాకు భగవంతుడికి మధ్యలో గురువు ఎందుకు? | Telugu | Svairālāpam | Paravastu Varadarajan 2 недели назад
    నాకు భగవంతుడికి మధ్యలో గురువు ఎందుకు? | Telugu | Svairālāpam | Paravastu Varadarajan
    Опубликовано: 2 недели назад
  • ⚡️ Кремль и США обратились к Зеленскому || Путин готов к финалу 5 часов назад
    ⚡️ Кремль и США обратились к Зеленскому || Путин готов к финалу
    Опубликовано: 5 часов назад
  • ఉ.వే. శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై 7 дней назад
    ఉ.వే. శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామివారి అనుగ్రహభాషణం, @ముదలాయిరమ్ శాత్తుముఱై
    Опубликовано: 7 дней назад
  • పుట్టపర్తిలో చంద్రబాబు చేసిన పనికి రాష్ట్రపతి షాక్ Droupadi murmu at Puttaparthi | Chandrababu 3 часа назад
    పుట్టపర్తిలో చంద్రబాబు చేసిన పనికి రాష్ట్రపతి షాక్ Droupadi murmu at Puttaparthi | Chandrababu
    Опубликовано: 3 часа назад
  • Dr.Anantalakshmi's 75th Birthday Event | Nanduri Srinivas గారి Latest Speech #birthday #event #viral 10 дней назад
    Dr.Anantalakshmi's 75th Birthday Event | Nanduri Srinivas గారి Latest Speech #birthday #event #viral
    Опубликовано: 10 дней назад
  • శ్రీ కృష్ణ లీలా  దేనుకసుర వద - Lord Krishna Stories | Dhamodara Leela @SumanTVsubham 7 дней назад
    శ్రీ కృష్ణ లీలా దేనుకసుర వద - Lord Krishna Stories | Dhamodara Leela @SumanTVsubham
    Опубликовано: 7 дней назад
  • Brahmasri Vaddiparti Padmakar - నా జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో..! | Nagaraju Interviews | Its UTV 8 дней назад
    Brahmasri Vaddiparti Padmakar - నా జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో..! | Nagaraju Interviews | Its UTV
    Опубликовано: 8 дней назад
  • చిన్న జీయర్ స్వామివారు ఎవరో మీకు తెలుసా..? Who is HH Chinna Jeeyar Swamiji? The Truth Revealed 5 дней назад
    చిన్న జీయర్ స్వామివారు ఎవరో మీకు తెలుసా..? Who is HH Chinna Jeeyar Swamiji? The Truth Revealed
    Опубликовано: 5 дней назад
  • Bhagavad vishaya vaibhavam🙏భగవద్విషయ వైభవం 5 лет назад
    Bhagavad vishaya vaibhavam🙏భగవద్విషయ వైభవం
    Опубликовано: 5 лет назад
  • పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారి ఆశీర్వచనం| Swami Paripoornananda | Koti Deepotsavam | NTV Telugu 9 дней назад
    పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారి ఆశీర్వచనం| Swami Paripoornananda | Koti Deepotsavam | NTV Telugu
    Опубликовано: 9 дней назад
  • Vote of Thanks @Mudalayiram Sattumurai🙏కృతజ్ఞతావిష్కరణ @ముదలాయిరమ్ శాత్తుముఱై 3 дня назад
    Vote of Thanks @Mudalayiram Sattumurai🙏కృతజ్ఞతావిష్కరణ @ముదలాయిరమ్ శాత్తుముఱై
    Опубликовано: 3 дня назад
  • Chilakalapudi Panduranga Swamy Temple History I Machilipatnam I Telugu I 4K 2 недели назад
    Chilakalapudi Panduranga Swamy Temple History I Machilipatnam I Telugu I 4K
    Опубликовано: 2 недели назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5