У нас вы можете посмотреть бесплатно మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే? | Manasu Prashantanga Undalante in Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
మనం విషయాలతో గుర్తింపు ఏర్పరుచుకుంటే కలిగే పరిణామాల గురించి సద్గురు వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఒకరు తానూ పోగుచేసుకున్నవి అంటే, వస్తువులు, కుటుంబం, విద్యా మొదలైన వాటితో గుర్తింపు ఏర్పరుచుకుంటే ఇక మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు అనే సత్యాన్ని చెబుతున్నారు. Blue Bell School, New Delhi, Sep 2004న జరిగిన సద్గురు సత్సంగం నుండి తీసుకోబడింది. English video: • How Can the Mind Be Quiet? - Sadhguru మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ / sadhgurutelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ / ishatelugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.