У нас вы можете посмотреть бесплатно పప్పు చెక్కలు | Pappu Chekkalu Recipe in Telugu | Andhra Pappu Chekkalu | Pindi Vantalu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పప్పు చెక్కలు | Pappu Chekkalu Recipe in Telugu | Andhra Pappu Chekkalu | Pindi Vantalu @HomeCookingTelugu #pappuchekkalu #chekkalu #karamchekkalu #pappurecipes #chekkalu #homecookingtelugu #hemasubramanian Our Other Recipes: Ribbon Pakodi: • పిండివంటల కోసం కరకరలాడే రిబ్బన్ పకోడీ... Mini Madatha Kaja: • స్వీట్ షాప్ స్టైల్లో పొరలుపొరలుగా జూస... Bellam Boondi: • బెల్లం బూందీ అచ్చు | Bellam boondi / ... Mururkulu: • Murukulu | మురుకులు | Jantikalu with ... Sweet Boondi: • స్వీట్ బూందీ | Sweet Boondi Recipe in... Karam Boondi: • అందరూ ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే కారం... కావలసిన పదార్థాలు: కరివేపాకులు అల్లం పచ్చిమిరపకాయలు - 3 బియ్యప్పిండి - 2 కప్పులు నానపెట్టిన పచ్చిశనగపప్పు - 1 / 4 కప్పు ఉప్పు - 1 టీస్పూన్ పసుపు - 1 / 2 టీస్పూన్ కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు జీలకర్ర - 1 టీస్పూన్ నువ్వులు - 2 టీస్పూన్లు ఇంగువ - 1 / 2 టీస్పూన్ పచ్చివెన్న - 2 టీస్పూన్లు మరిగించిన నీళ్ళు వేయించడానికి సరిపడా నూనె తయారుచేసే విధానం: ముందుగా ఒక మిక్సీలో కరివేపాకులు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్లో బియ్యప్పిండి, గంట సేపు నీళ్ళల్లో నానపెట్టిన పచ్చిశనగపప్పు, రుబ్బిన పచ్చిమిరపకాయ కారం, ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం, జీలకర్ర, నువ్వులు, ఇంగువ, పచ్చివెన్న వేసి బాగా కలిపి, వేడి నీళ్ళు పోసి కలుపుతూ పిండిముద్దను తయారుచేయాలి పిండిని ఒక పావుగంట సేపు పక్కన పెట్టిన తరువాత అరిటాకు మీద నూనె రాసి, చిన్న చిన్న పిండి ఉండని పెట్టి, చేతితో కాస్త నీళ్ళు అద్దుతూ ఒత్తాలి ఒత్తిన పప్పు చెక్కలను వేడి నూనెలో వేసి, మీడియం-లో ఫ్లేములో వేయించాలి పప్పు చెక్కలు అన్ని వైపులా బ్రౌన్ రంగులోకి మారిన తరువాత, బయటకి తీసేయచ్చు అంతే, కరకరలాడే పప్పు చెక్కలు తయారైనట్టే వీటిని పూర్తిగా చల్లార్చి, ఒక ఎయిర్-టైట్ డబ్బాలో వేసి, నాలుగైదు రోజులకి పైనే నిలవుంచుకోవచ్చు Pappu Chekkalu is an Andhra snack which is also called as rice crackers. These are crispy crackers which are mainly made with rice flour and the native condiments. These rice crackers are very tasty with a simple yet wonderful flavor. This is a recipe which doesn't contain onions or garlic so if you are someone who follows vrats and other special days, you can happily binge on these crackers without any guilt. These pappu chekkalu stay good for a good 4-5 days easily. So after you fry them, cool them completely and store them in an airtight container. This is a traditional, good old recipe that's been there for generations in the telugu states. So watch the video till the end, try the recipe and let me know how this turned out for you guys, in the comments section below. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- / homecookingtelugu Youtube: / homecookingtelugu Instagram- / homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com