У нас вы можете посмотреть бесплатно ఆవుల శ్రీను @ 600 గోవులు | చంటి పిల్లలకు పాలు ఫ్రీ | gomata poshana | Srinivasulu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Raitunestham #Cow #Cowrearing కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, మల్లమ్మ దంపతులు... 20 ఏళ్లుగా ఆవులు పెంచుతున్నారు. ఒక్క ఆవుతో మొదలు పెట్టి నేడు ఆ సంఖ్యను 600 లకుపైగా అభివృద్ధి చేశారు. ఇన్ని వందల ఆవులు ఉన్నా, వాటి ద్వారా వందల లీటర్ల పాలు వస్తున్నా, ఈ రైతులు మాత్రం పాల మార్కెటింగ్ వైపు వెళ్లలేదు. వచ్చే పాలన్నీ తల్లి పాలు లేని చంటి పిల్లలకు ఉచితంగా ఇస్తున్నారు. పూజా కార్యక్రమాలకు వితరణ చేస్తున్నారు. ఆవుల సంరక్షణతో పాటు సమాజానికి సేవ చేస్తోన్న ఈ రైతు దంపతుల స్టోరీ మన రైతునేస్తం ప్రేక్షకుల కోసం.. ఆవుల పెంపకం, సంరక్షణ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం శ్రీనివాసులు గారిని 94946 10384 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/ ☛ Follow us on - / rytunestham. . ☛ Follow us on - / rythunestham