• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha скачать в хорошем качестве

సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha 4 years ago

సౌందర్యలహరి

సౌందర్య

లహరి

Soundarya Lahari

Soundarya Lahari Telugu

Saundarya Lahari Telugu

Saundarya Lahari

ఆది శంకరాచార్యు

ఆనంద లహరి

Sindhu Smitha

Smitha HM

Sindhu Suchethan

Telugu Lyrics Soundarya Lahari

Soundarya Lahari Telugu Lyrics

తెలుగు సౌందర్యలహరి

సౌందర్యలహరి తెలుగు

Shankaracharya

Adi Shankaryacharya

Learn Soundarya Lahari

Soundarya Lahari with Telugu

Soundarya Lahari with Lyrics

Soundarya lahari with Telugu Text

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha в качестве 4k

У нас вы можете посмотреть бесплатно సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha

Lalitha Sahasranama Telugu Version-    • Sri Lalitha Sahasranama Stothram |Telugu L...   Shivananda Lahari - Telugu version    • Shivananda Lahari | శ్రీ శివానంద లహరీ | Ad...   Subscribe to our Telugu Channel    / @sindhusmitha-telugu   #సౌందర్యలహరి #Soundaryalahari #sindhusmitha #devistotram Sri Dakshina Murthy stotram link    • ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸ್ತೋತ್ರಂ | Dakshinamurt...   (usually sung after the soundarya lahari) Vocal :Smt SINDHU-SMITHA Background Score: Sri Narayan Sharma Recorded at : Ananya Studios Video credits: Sri Prajwal Our sincere Thanks to Dr Anantha Sharma B G (Scholar of Advaitha Vedanta) Dr Suchethan Rangaswamy Smt Anuradha Krishna *Smt Shylaja Krishnaswamy Sri Karthik Krishnaswamy The Saundarya Lahari is a famous literary work in Sanskrit written by sage Adi Shankara. The first part "Ananda Lahari" was etched on mount Meru by Ganesha himself .Sage Gaudapada, the teacher of Shankar's teacher Govinda Bhagavadpada, memorised the writings of Pushpadanta which was carried down to Adi Shankara. Its hundred and three shlokas (verses) praise the beauty, grace and munificence of Goddess Parvati / Dakshayani, consort of Shiva. The Saundarya Lahari is not only a collection of holy hymns, but also a tantra textbook, giving instructions on Puja, Sri-Yantra and worshiping methods, 100 different hymns, 100 different yantra, almost one to each shloka; it describes the appropriate tantra method of performing devotion connected to each specific shloka and details the results ensuring therefrom. ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి. శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.[1] ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం. ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు. ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి. స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారతదేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.[1] అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి ఋషి - గోవిందః ఛందస్సు - అనుష్టుప్ దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి బీజం - "శివః శక్త్యా యుక్తః" శక్తి - "సుధా సింధోర్మధ్యే" కీలకం - "జపో జల్పః శిల్పం" అర్ధము - భగవత్యారాధన వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము #SoundaryaLahari #SoundaryaLahariTeluguLyrics #SoundaryaLahariTeluguText #SoundaryaLahariWithTeluguText #SoundaryaLahariFull #SindhuSmitha .

Comments
  • LIVE: శనివారం ఉదయం గోవింద నామాలు వింటే శుభవార్త వింటారు | Venkateswara Govinda Namalu
    LIVE: శనివారం ఉదయం గోవింద నామాలు వింటే శుభవార్త వింటారు | Venkateswara Govinda Namalu
    Опубликовано:
    0
  • Vishnu Sahasranamam sthotram - ms Subbulakshmi 24/7
    Vishnu Sahasranamam sthotram - ms Subbulakshmi 24/7
    Опубликовано:
    0
  • Sundarakanda Part-1 - Sundarakanda By Sri Chaganti Koteswara Rao - శ్రీ చాగంటి సుందరకాండ ప్రవచనం 4 years ago
    Sundarakanda Part-1 - Sundarakanda By Sri Chaganti Koteswara Rao - శ్రీ చాగంటి సుందరకాండ ప్రవచనం
    Опубликовано: 4 years ago
    2694997
  • విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కసారి వింటే మీ ఇంట్లో సిరిసంపదలు కురుస్తాయి | Vishnu Sahasranama Stotram 6 hours ago
    విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కసారి వింటే మీ ఇంట్లో సిరిసంపదలు కురుస్తాయి | Vishnu Sahasranama Stotram
    Опубликовано: 6 hours ago
    3752
  • Lalitha Sahasranama Stotram 🛐🕉️🛕🙏ૐ Lalita Sahasranama Stotra in hindi | Customer Attraction Mantra 7 months ago
    Lalitha Sahasranama Stotram 🛐🕉️🛕🙏ૐ Lalita Sahasranama Stotra in hindi | Customer Attraction Mantra
    Опубликовано: 7 months ago
    1182487
  • Manidweepa Varnana 9 Times |మణిద్వీప వర్ణన 9 సార్లు |Manidweepam Telugu|SGBC Srivani Gorantla Bhakti 3 years ago
    Manidweepa Varnana 9 Times |మణిద్వీప వర్ణన 9 సార్లు |Manidweepam Telugu|SGBC Srivani Gorantla Bhakti
    Опубликовано: 3 years ago
    9048640
  • Live - సంకష్టహర చతుర్థి స్పెషల్ విగ్నేశ్వర దండకం వింటే అన్నీ శుభాలే | Vigneshwara Dandakam | SumanTV
    Live - సంకష్టహర చతుర్థి స్పెషల్ విగ్నేశ్వర దండకం వింటే అన్నీ శుభాలే | Vigneshwara Dandakam | SumanTV
    Опубликовано:
    0
  • Soundarya Lahari 100 Slokas in Telugu | Nittala Kiranmayi | సౌందర్య లహరి 100 శ్లోకాలు 2 years ago
    Soundarya Lahari 100 Slokas in Telugu | Nittala Kiranmayi | సౌందర్య లహరి 100 శ్లోకాలు
    Опубликовано: 2 years ago
    2430902
  • Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha | 1 year ago
    Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
    Опубликовано: 1 year ago
    1194640
  • విష్ణుసహస్రనామం అతి సులభంగా #1| Learn Vishnu Sahasranamam with Lalitha & Hema Nanduri | Rojukoslokam 3 years ago
    విష్ణుసహస్రనామం అతి సులభంగా #1| Learn Vishnu Sahasranamam with Lalitha & Hema Nanduri | Rojukoslokam
    Опубликовано: 3 years ago
    316994

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5