У нас вы можете посмотреть бесплатно మొదటి భహుమతి_ఉండ వెల్లి_గద్వాల జిల్లా_వెంకటగిరి భజన పోటీలు_pathinti ramakrishna bajana patalu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_https://chat.whatsapp.com/IcEDcEuZI9Z... 2_https://chat.whatsapp.com/JZrSfj1pbNT... _________________________________________ Pathinti Ramakrishna rythu vyavasayam recording YouTube channel no.7660096648 _________________________________________ సాకి :- బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్. పల్లవి :- వీర హనుమా దాసహనుమా నామ మహిమ నీదు గనుమ దేహమ వినుమా తలచిన పిలచిన తరలివచ్చిన. చరణం: రామ రక్షకుడైన స్వామికి రామ రక్షను ఊపిరి రాక్ష సాంతుకుడైన స్వామికి ప్రేమ ఓకటే ఊపిరి ఊపిరన్నది ఉండగానే తెలుసుకోర రామ మహిమ. చరణం: రామ రక్షకుడైన స్వామికి తెలియలేదు ఆసిరి అందుకే భ్రూమంతటానికి తప్పు రాదని తలచిరి సిరులన్ని కలిగిన్నా చిరగదే రామ మహిమ. _________________________________________ కానడ రాగం : ఏక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹ ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం _________________________________________ కళ్యాని రాగం : ఆది తాళం పల్లవి :- తలచరో జనులు యీతని పుణ్య నామములు సులభముననే సర్వ శుభములు కలుగు. చరణం:- హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు వనధి లంఘన శీల వైభవుడు దనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు ఘనుడు కలశాపుర హనుమంతుడు. చరణం:- చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు. ___________________🌹🌹🌹🌹__________________ ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇 1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు : • శ్రీ వినాయక భక్తి పాటలు 2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు : • శ్రీ ఆంజనేయస్వామి భక్తి గీతాలు 3_శ్రీ రాముని భజన పాటలు : • శ్రీ రామ భక్తి గీతాలు 4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు : • శ్రీ మళ్లీ కార్జున స్వామి భక్తి గీతాలు 5_శ్రీ కృష్ణ భజన పాటలు : • శ్రీ కృష్ణ భక్తి గీతాలు 6_శ్రీ సాయిబాబ భజన పాటలు : • శ్రీ సాయిబాబా భక్తి పాటలు 7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు • శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి పాటలు 8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు • రాఘవేంద్ర స్వామి 9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు • శ్రీ చెన్నకేశవ స్వామి పాటలు 10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు : • పాండు రంగ స్వామి భజన పాటలు 11_శ్రీ అమ్మవారి భజన పాటలు : • అమ్మవారి భజన పాటలు 12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు : • రామిరెడ్డి తాత భజన పాటలు 13_శ్రీ విష్ణు భజన పాటలు : • శ్రీ విష్ణు సాంగ్స్ 14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు : • శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు : • అయ్యప్ప స్వామి భజన పాటలు 16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు : • కాశినాయ్యన సాంగ్స్ 17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు : • భ్రహ్మం స్వామి భజన పాటలు 18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు : • భసవేశ్వరా సాంగ్స్ 19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు : • భాలయోగి సాంగ్స్ 20_పాపులర్ హైలెట్ పాటలు don't miss : • పాపులర్ హైలెట్ పాటలు don't miss ___________________🌹🌹🌹🌹__________________ కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. #bajanapoteelu #bhajanapotilu #Bajanapotilu #PathintiRamakrishna #పాతింటిరామకృష్ణభజనపాటలు #newbajanaPatalu #OldisGoldBajanapatalu #telugubajanapatalu #telugulyricsbajanapatalu #telugulyrics #TelugudramaPadyalu #PRKBajanapatalu Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.