У нас вы можете посмотреть бесплатно #siluvalosagindi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#siluvalosagindi #teluguchristiansongs #goodfridaysongs-2021 Words cannot be described his love every humiliation,every strike,every whip every piercing nail,every drop of blood expresses his sacrifices Singers : VINOD GURRAM SHRUTHI SANKEERTHANA Music : PS Raju Editing : Samson సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహంబు పైన - పాపాత్ముల కొరడాలు ఎన్నో… నాట్యమాడినాయి - నడివీధిని నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు- తన మోముపై న ఉమ్మింది మరియొకరు బంతులాడినారు - బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 3. వెనుకనుండి తన్నింది ఒకరు - తనముందు నిలిచి నవ్వింది మరియొకరు గేలిచేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే