У нас вы можете посмотреть бесплатно //విరిసినది వసంత గానం సినీ స్టైల్ లో పరమ శివుని భజన గీతం 🕉️🙏//లిరిక్స్ క్రింద ఉన్నది или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
##శ్రీ వరసిద్ధి వినాయకా భజన సమాజం రాయుడుపాకలు రాజమండ్రి రూరల్ తూర్పుగోదావరి జిల్లా 🕉️🙏 ##శ్రీ వరసిద్ధి వినాయక భక్తి గీతాలు ###శ్రీ సరస్వతీ మాత భక్తి గీతాలు ###శ్రీ బెజవాడ కనకదుర్గ భక్తి గీతాలు ###శ్రీ అయోధ్య రాముని భక్తి గీతాలు ####శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ####శ్రీ శిరిడి సాయిబాబా భక్తి గీతాలు #####శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తి గీతాలు #####శ్రీ దుర్గా దేవి భక్తి గీతాలు #####శ్రీ కోదండ రాముల వారి భక్తి గీతాలు ###శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు #####శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ####అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు #####వివిధ కవులు రచించిన సినీ గేయ భక్తి గీతాలు ######శ్రీ పరమశివుని భక్తి గీతాలు ###సమస్త దేవతల భక్తి గీతాలు రచన: నీలం శ్రీనివాస్ గానం:త్రిపురశెట్టి విష్ణువర్ధన్ హార్మోనియం:ఉల్లి దుర్గాప్రసాద్ డోలక్ :తన్నేరు పెద్దకాపు భైరవద్వీపం (విరిసినదీ వసంత) పల్లవి:పరమపదం నీదివ్యనామం పలికిన మోక్షమురా ప్రభువా శివశంకరా విభవా దయచూపవా గిరీశా భక్తమందారా చ1:శంభో మహేశా పరమేశా ఫణిమాలా పార్వతీశా హిమశైలవాసా జగదీశా జయప్రకాశా భక్తపోషా శ్రీశైలవాసా శరణంటి ఈశా మహిలోహితాశా ప్రాణ ప్రకాశా ఈశ్వరా సర్వేశ్వరా అభయంభు నీయరా చ2:గంగాధరాయా దివ్యాయా దేవాయా గరళకందరా నమశ్శివాయా శావాయా జగమేలే జంగమేశ్వరా మృత్యుంజయాయా శశిశేఖరాయా మృగచర్మధారీ శంభోహరాయా శంకరా అభయంకరా శివచంద్రశేఖరా. చ3: భవబంధనాశా నాగాభూషా భరతనాట్యా విన్యాసా దాసజనపోశా భువనేశా శ్రీనివాసూ రచనచేసా మేలునే చేసినా మహదేవ నీవనా అందరిమన్ననా నీ దయతో పొందినా ఈశ్వరా కవిశేఖరా బిరుదును నేనొందినా. //పరమ//