• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham скачать в хорошем качестве

సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham 2 years ago

ritunestham

rytunestham

rythunestham

rythunestham foundation

raitunestham

millets and herbs treatment

rythunestham natural products

siridhanya food

millets food

natural food

how to cook millets food

millets cooking

simple solutions to all health problems

diabetes

heart problems

blood pressure

gastric problem

constipation

రైతునేస్తం

రైతునేస్తం ఫౌండేషన్

మిల్లెట్స్

ఖాదర్ వలి

సిరిధాన్యాలు

చిరుధాన్యాలు

ఆరోగ్య చిట్కాలు

చిరుధాన్యాల వంటకాల

రాంబాబు

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham в качестве 4k

У нас вы можете посмотреть бесплатно సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



సిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham

#raitunestham #millets చిన్న వయసులోనే గుండె పోటు మరణాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. 30 ఏళ్లకే షుగర్, బీపీ వంటి రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆహారంలో వచ్చిన మార్పులే.. ఈ విపరీత పరిస్థితులకి కారణం. ఈ నేపథ్యంలో.. ఆహార, జీవన విధానాలను సరి చేసుకుంటేనే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుంది. అయితే... ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం ఏదీ అనే సందేహాలు వ్యక్తం అవుతున్న వేళ... సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యానికి దారి చూపారు... స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి. చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో అనారోగ్యాలను నయం చేసుకునే మార్గాలను ప్రజలకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ... మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా.. లక్షల మందిలో ఆరోగ్య సంరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే... డాక్టర్ ఖాదర్ వలి కృషిని గుర్తిస్తూ... కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా.. డాక్టర్ ఖాదర్ వలి గారిని.. రైతునేస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది..... గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ లో 2023 ఫిబ్రవరి 12న డాక్టర్ ఖాదర్ వలి ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఖాదర్ వలి దంపతులను పుల్లడిగుంట నుంచి రైతునేస్తం ఫౌండేషన్ వరకు ఎద్దుల బండి పై... ఊరేగింపుగా తీసుకొచ్చారు. కొలాటం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఖాదర్ వలి ఉత్సాహంగా కోలాటంలో పాల్గొన్నారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకు గాను ఖాదర్ వలి గారిని వక్తలు అభినందించారు. డాక్టర్ ఖాదర్ వలి మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ☛ Subscribe for latest Videos -    • ఆహారానికి నిజమైన నిర్వచనం .. డాక్టర్ ...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rythunestham​​​​  

Comments
  • ఆధునిక ఆహారం.. సిరిధాన్యాల మధ్య వ్యత్సాసం || Siridhanya - Modern Food Differences || Dr.Khader Valli 6 years ago
    ఆధునిక ఆహారం.. సిరిధాన్యాల మధ్య వ్యత్సాసం || Siridhanya - Modern Food Differences || Dr.Khader Valli
    Опубликовано: 6 years ago
    93282
  • నా ఆరోగ్య రహస్యం ఇదే - 68 Years Old Dr. Khader Vali About His Health Diet & Health Secrets | SumanTv 3 weeks ago
    నా ఆరోగ్య రహస్యం ఇదే - 68 Years Old Dr. Khader Vali About His Health Diet & Health Secrets | SumanTv
    Опубликовано: 3 weeks ago
    5613
  • 18 రకాల ఆకులు - వాటిలో ఔషధ గుణాలు - కషాయాలు - ఆరోగ్య ప్రయోజనాలు || Dr.Khader Vali || Rythunestham 5 years ago
    18 రకాల ఆకులు - వాటిలో ఔషధ గుణాలు - కషాయాలు - ఆరోగ్య ప్రయోజనాలు || Dr.Khader Vali || Rythunestham
    Опубликовано: 5 years ago
    1820763
  • ప్రమాదకర రోగాలను రాకుండా అడ్డుకునే లైఫ్ స్ల్టైల్ ఇలా ఉండాలి | Dr. khader Vali on Health Life 2 years ago
    ప్రమాదకర రోగాలను రాకుండా అడ్డుకునే లైఫ్ స్ల్టైల్ ఇలా ఉండాలి | Dr. khader Vali on Health Life
    Опубликовано: 2 years ago
    17235
  • RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6 4 months ago
    RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6
    Опубликовано: 4 months ago
    2163365
  • Богатый Техас и трешовая Луизиана: мой роуд-трип по югу США | Интервью с ковбоями, мигранты, Трамп 3 days ago
    Богатый Техас и трешовая Луизиана: мой роуд-трип по югу США | Интервью с ковбоями, мигранты, Трамп
    Опубликовано: 3 days ago
    532309
  • Millet Foods to lead Healthy Lifestyle | Health Benefits Of Ambali | Dr Khader Vali | Sakshi Life 3 months ago
    Millet Foods to lead Healthy Lifestyle | Health Benefits Of Ambali | Dr Khader Vali | Sakshi Life
    Опубликовано: 3 months ago
    72907
  • 🤬😡WAS IT ALL PLANNED??? | Padma Shri Dr. Khader Vali on Raw Talks Telugu Podcast Ep - 81 2 months ago
    🤬😡WAS IT ALL PLANNED??? | Padma Shri Dr. Khader Vali on Raw Talks Telugu Podcast Ep - 81
    Опубликовано: 2 months ago
    1303435
  • Avoid These Foods To Be Healthy || Dr.Khader Vali Full Speech - Telugu || Nov 4, 2019 || Kothapet 5 years ago
    Avoid These Foods To Be Healthy || Dr.Khader Vali Full Speech - Telugu || Nov 4, 2019 || Kothapet
    Опубликовано: 5 years ago
    54808
  • యువత.. ఆరోగ్యంపై శ్రద్ధతోనే బంగారు భవిత || Youth - Food & Future || Dr.Khader Vali 6 years ago
    యువత.. ఆరోగ్యంపై శ్రద్ధతోనే బంగారు భవిత || Youth - Food & Future || Dr.Khader Vali
    Опубликовано: 6 years ago
    43577

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS