У нас вы можете посмотреть бесплатно Eladariya Video Song – Mothevari Love Story | My Village Show | Anil Geela | Charan Arjun | Veeha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Eladariya – A Vintage Romance Reimagined 🎶🌹 Let your heart sway to the timeless charm of Eladariya from Mothevari Love Story. With its soulful tune, poetic lyrics, and classic romantic vibe, this song feels like love letters from a bygone era. 💌✨ Experience the magic, now trending worldwide on ZEE5 Global! 🌏💖 📺 Mothevari Love Story is now trending worldwide on ZEE5 Global – watch the magic unfold! #Eladariya #MyVillageShow #MothevariLoveStory #ZEE5Global #TrendingNow #TeluguSongs #RomanticSong #AnilGeela #MadhuraEntertainment Song Credits : Music Director: Charan Arjun Lyrics: Dr Mallegoda Gangaprasad Singers: Charan Arjun, Veeha Keys & Rhyths: Sharath Ram Ravi Additional keys:Sai vinay Voilin: Tyagaraju,Shandilyai Flute: Dr Ramachandra murthi Audio recorded at G miracles Crew : Vinay and Mahesh Music production: Malya kandukuri Studio Manager: Mutyali Studio Assistent: Manohar Audio mixed by Bob phukan Mastered by Andy (us florida) Starring - Anil Geela, Varshini, Muralidhar, Raju Bairagoni, Maira puli, RS Nanda, Sujatha & lot more. WRITTEN AND DIRECTED BY - Shiva Krishna Burra PRODUCED BY - Madhura Sreedhar Reddy , Sriram Srikanth (My Village Show) CO- PRODUCED BY - Ladder Guru CO DIRECTOR - Deekshith Udugula DOP - Sreekanth Arupula EDITOR - Anil Geela MUSIC - Charan Arjun EXECUTIVE PRODUCER - Sriram Prashanth , Anil Geela PRODUCTION MANAGERS - Lokesh, Khadar CONCEPT - Seshu sairam jeligama ADDITIONAL DIALOGUE WRITER - Narsimha K ASSOCIATE DIRECTOR - Venkatesh Vanaras ASSISTANT DIRECTORS - Prudhvi Tej E Harshith Sujatha Harsha Vardhan Shyam Charan - Eligaid J Ranadheer Song Choreographer : Prashanth Erra Lyrical Composition : Māyasabha Studios Post Production : Mãyasabha Studios Eladariya Lyrics : పల్లవి గంగ డోలు ఘల్లుమన్నాదో నా జంగమయ్య యాదీకొస్తాడో అల్లి పూల కొమ్మ ఊగిందో నా పిల్ల గౌరి కళ్ళ దిరిగేనో ఆలమందా అరుపు ఇన్నానో నా మోతేవారి పిలిసీనట్టుందే సుట్టబట్టా ఎదురువడ్డాదో నా సక్కనమ్మే యెదలా మెదిలేనో ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండిపోయా చరణం -1 ఎండల్లో ఎన్నెల్ల ఇస్కల్లో సెల్మల్ల ఎదలోన మెదులుతుందే అది తొవ్వల్లో పువ్వోలె తొలిజాము పొద్దోలే ఎదురువడతా ఉన్నాదే కొండల్ల కోయిల్ల కోనేటి కోవెల్ల గుండెల్ల ఎలసినాడే వరి సేలల్ల పాటల్లె సెరువుల్ల సేపల్లె మనసుల మెసిలీ నాడే జంగమయ్యా జాడే పార్వతమ్మ నీడే మాటలేవీ లేవే కన్నుల్లోన నువ్వే సింగిడంటి వాడే గొంగడేసి నాడే ఆపతేమీ లేదే సొపతే వాడే ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండి పోయా చరణం - 2 నా ఇంటి గడపల్ల కుడికాలు పెట్టవే ఎదురు కట్నమిస్తనే ఇగ నాసేత తినిపించి మీ వోళ్ళ మరిపించి గుండెల్ల గుడి గడ్తానే నా కలత నిదురల్ల నా కలవరింతల్ల నీ పేరే తలసినానే ఇక నీ ఇంటి దీపాన్ని ఎలిగించె నా సేతినెన్నడు ఇడిసిపోకే తలన వున్న గంగే తప్పలేదే శివునికే తలపులైన వేరే పొల్లను నేను తలవలేనే ఇట్టమైన వాడే సుట్టమైతే సాలె జన్మకింక వేరే జంజాటాలు లేవే ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండి పోయా Eladariya also available on all ott platform's: Apple Music: / eladariya-from-mothevari-love-story Amazon Music: / eladariya-from-mothevari-love-story Spotify :https://open.spotify.com/track/0cujW2... Jio Saavn: https://www.jiosaavn.com/album/eladar... Gaana : https://gaana.com/song/eladariya-from... Instagram Music: / 1091520815794547 Kindly Subscribe to Madhura Audio for latest songs & Movie updates. Click here - https://goo.gl/YNjRZq For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes : ►Subscribe us on YouTube: https://goo.gl/AQxHlX ►Like us: / madhuraaudio ►Follow us: / madhuraaudio ►Follow us on Instagram: / madhuraaudio