• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam скачать в хорошем качестве

పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam в качестве 4k

У нас вы можете посмотреть бесплатно పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam

పులగం పల్లి పచ్చడి | Pulagam Palli Chutney | Rayalaseema Pulagam Pachadi | Pulagam Annam ‪@HomeCookingTelugu‬ #pulagam #pallichutney #pulagampachadi #peanutchutney #homecookingtelugu #hemasubramanian #rayalaseemaspecial Rayalaseema Special Uggani :    • ఉగ్గాని | Uggani | Rayalaseema Special Ugg...   Palli Kobbari Chutney :    • పల్లీ కొబ్బరి చట్నీ | Palli Kobbari Chutne...   Madurai Putnala Chutney:    • మదురై పుట్నాల చట్నీ|No Coconut Putnala Chu...   Ullikaram Chutney:    • టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కారం...   Kobbari Kottimeera Chutney:    • ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కొబ్బరి కొత్తిమ...   Hotel Style Erra Karam Chutney:    • టిఫిన్స్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఎర్ర క...   Allam Chutney:    • అల్లం చట్నీ | Ginger Chutney Recipe | Alla...   కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1 / 4 కప్పు బియ్యం - 1 / 2 కప్పు నీళ్ళు వేరుశనగలు - 1 కప్పు నూనె - 2 టీస్పూన్లు టొమాటోలు - 2 పచ్చిమిరపకాయలు - 7 జీలకర్ర - 1 టీస్పూన్ ధనియాలు - 1 టీస్పూన్ వెల్లుల్లి రెబ్బలు - 7 చింతపండు కల్లుప్పు - 1 టీస్పూన్ కొత్తిమీర కరివేపాకులు తరిగిన ఉల్లిపాయ నూనె - 1 టేబుల్స్పూన్ నెయ్యి - 1 టేబుల్స్పూన్ మినప్పప్పు - 1 టీస్పూన్ మిరియాలు - 1 టీస్పూన్ ఆవాలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ ఉల్లిపాయ - 1 పచ్చిమిరపకాయలు - 3 కరివేపాకులు అల్లం వెల్లుల్లి పేస్టు - 1 / 2 టీస్పూన్ టొమాటో - 1 పసుపు - 1 / 4 టీస్పూన్ కల్లుప్పు - 1 టీస్పూన్ నీళ్ళు - 3 కప్పులు తయారీ విధానం : ముందుగా ఒక కడై లో పావు కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరుకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినతరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోకి తీసుకొని దానితో పాటు అరా కప్పు బియ్యం వేసి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగి సరిపడేంత నీళ్ళు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. పల్లి పచ్చడి కోసం తోలు తో ఉన్న పల్లీలని తీసుకొని కడై లో వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తరువాత తీసేసి గిన్నెలో వేసుకోవాలి , అదే కడై లో రెండు టీస్పూన్లు నూనె , రెండు తరిగిన టొమాటో ముక్కలు , ఏడు పచ్చిమిరపకాయలు , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ ధనియాలు ఏది వెల్లుల్లి రెబ్బలు , చింత పండు , ఒక టీస్పూన్ కలుపు వేసి మీడియం ఫ్లేమ్ లో టొమాటో మగేంత వరుకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గినతరువాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకులు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత వేయించి పెట్టుకున్న పల్లీలు ముందు మెత్తని పొడిలా రుబ్బుకొని అందులో వేయించుకొని పెట్టుకున్న టొమాటో పచ్చిమిరపకాయల మిశ్రమం వేసి కొద్దీ నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. తరువాత రుబ్బుకున్న పల్లి పచ్చడి ని గినెలోకి తీసుకొని కొద్దిగా తరిగిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. తరువాత పులగం కోసం ఒక కడై లో ఒక టేబుల్స్పూన్ నూనె , ఒక టేబుల్స్పూన్ నెయ్యి , ఒక టీస్పూన్ మినపప్పు , ఒక టీస్పూన్ మిరియాలు , ఒక టీస్పూన్ ఆవాలు , ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపడలాడిన తరువాత ఒక తరిగిన ఉల్లిపాయ , మూడు పచ్చిమిరపకాయలు , కొద్దిగా కరివేపాకులు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత అరా టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ , ఒక పెద్ద తరిగిన టొమాటో , పావు టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ కల్లుప్పు వేసి కలుపుకోవాలి. తరువాత లో ఫ్లేమ్ లో ఉంచి నానపెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత మూడు కప్పులు నీళ్ళు పోసి మూత పేటి బియ్యం ఉడికేంత వరుకు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లి పచ్చడి తో సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన పులగం పల్లి పచ్చడి రెడీ Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com

Comments
  • కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu 2 года назад
    కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu
    Опубликовано: 2 года назад
  • బగారా రైస్ | Bagara Rice in Telugu | Telangana Special Bagara Annam |Rice Recipe @HomeCookingTelugu 2 года назад
    బగారా రైస్ | Bagara Rice in Telugu | Telangana Special Bagara Annam |Rice Recipe @HomeCookingTelugu
    Опубликовано: 2 года назад
  • రాయలసీమ స్పెషల్ పెసరపప్పు పులగం -పల్లీ టమాటా పచ్చడి రుచిచూడండి భలే👌pesarapappu pulagam pallichutney 4 года назад
    రాయలసీమ స్పెషల్ పెసరపప్పు పులగం -పల్లీ టమాటా పచ్చడి రుచిచూడండి భలే👌pesarapappu pulagam pallichutney
    Опубликовано: 4 года назад
  • క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu @HomeCookingTelugu 1 год назад
    క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • రాగులు,సజ్జలు, జొన్నలు ఈ మూడు తోని కలిపి హెల్తీగా క్రిస్పీగా  దోస / healthy millet dosa 1 год назад
    రాగులు,సజ్జలు, జొన్నలు ఈ మూడు తోని కలిపి హెల్తీగా క్రిస్పీగా దోస / healthy millet dosa
    Опубликовано: 1 год назад
  • సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa @HomeCookingTelugu 1 год назад
    సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • మా నానమ్మ చేసే Rayalaseema రాగి సంగటి | Palli Chutney | Prank On Anu | Telugu Vlogs UK 7 месяцев назад
    మా నానమ్మ చేసే Rayalaseema రాగి సంగటి | Palli Chutney | Prank On Anu | Telugu Vlogs UK
    Опубликовано: 7 месяцев назад
  • పెరుగన్నం | Curd Rice | Perugu Annam | Daddojanam | Curd Rice Telugu | Perugu Annam Recipe 1 год назад
    పెరుగన్నం | Curd Rice | Perugu Annam | Daddojanam | Curd Rice Telugu | Perugu Annam Recipe
    Опубликовано: 1 год назад
  • ⚡️ Гиперзвуковой удар по Киеву || Зеленский «ответил» Путину 5 часов назад
    ⚡️ Гиперзвуковой удар по Киеву || Зеленский «ответил» Путину
    Опубликовано: 5 часов назад
  • Pullattu with Allam Pachadi | The SOFT & TANGY Breakfast Hack You Need to Try NOW |  టిఫెన్ కాంబో 13 дней назад
    Pullattu with Allam Pachadi | The SOFT & TANGY Breakfast Hack You Need to Try NOW | టిఫెన్ కాంబో
    Опубликовано: 13 дней назад
  • వ్యాధులపై పోరాడే సైనిక బలగం పులగం | Ayurvedic recipe Minumula pulagam |Kichidi | Dr.Murali Manohar 1 год назад
    వ్యాధులపై పోరాడే సైనిక బలగం పులగం | Ayurvedic recipe Minumula pulagam |Kichidi | Dr.Murali Manohar
    Опубликовано: 1 год назад
  • Ramaa Raavi Style - Alasanda Vadalu || Evening Snack Recipe || SumanTV Mom's Kitchen 3 года назад
    Ramaa Raavi Style - Alasanda Vadalu || Evening Snack Recipe || SumanTV Mom's Kitchen
    Опубликовано: 3 года назад
  • ఎప్పుడు చేసేలా కాకుండా టమాటో కూరని ఇలా చెయ్యండి 4 ముద్దలు ఎక్కువ తింటారు Tomato Curry in Telugu 9 месяцев назад
    ఎప్పుడు చేసేలా కాకుండా టమాటో కూరని ఇలా చెయ్యండి 4 ముద్దలు ఎక్కువ తింటారు Tomato Curry in Telugu
    Опубликовано: 9 месяцев назад
  • కదంబం | Kadambam | Kadambam Recipe Secrets Revealed 2 месяца назад
    కదంబం | Kadambam | Kadambam Recipe Secrets Revealed
    Опубликовано: 2 месяца назад
  • Mullangi Pachadi | ముల్లంగి పచ్చడి | Mullangi Chutney in Telugu | Radish Chutney Andhra Style 1 год назад
    Mullangi Pachadi | ముల్లంగి పచ్చడి | Mullangi Chutney in Telugu | Radish Chutney Andhra Style
    Опубликовано: 1 год назад
  • ఆలు టమాటో కూర & టమాటో కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers 1 год назад
    ఆలు టమాటో కూర & టమాటో కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    Опубликовано: 1 год назад
  • 20 mins లో అద్దిరిపోయే రాయలసీమ పులగం పల్లీ పచ్చడి | Rayalaseema Pulagam & Palli chutney @VismaiFood 3 года назад
    20 mins లో అద్దిరిపోయే రాయలసీమ పులగం పల్లీ పచ్చడి | Rayalaseema Pulagam & Palli chutney @VismaiFood
    Опубликовано: 3 года назад
  • చెనిక్కాయల పచ్చడి - తోటకూర వేపుడు - ఆమ్లెట్  || Perfect veg lunch || Rayalaseema style || 1 год назад
    చెనిక్కాయల పచ్చడి - తోటకూర వేపుడు - ఆమ్లెట్ || Perfect veg lunch || Rayalaseema style ||
    Опубликовано: 1 год назад
  • Masala Chitrannam | మసాలా చిత్రాన్నం | Masala Chitrannam Recipe in Telugu 1 год назад
    Masala Chitrannam | మసాలా చిత్రాన్నం | Masala Chitrannam Recipe in Telugu
    Опубликовано: 1 год назад
  • ЧУРЧХЕЛА — Настоящий рецепт от А до Я 1 день назад
    ЧУРЧХЕЛА — Настоящий рецепт от А до Я
    Опубликовано: 1 день назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5