У нас вы можете посмотреть бесплатно Yajamanuda Naa Yesu Raajuda Fr S.J BERCHMANS Garu Jabathota или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
యజమానుడా - నా యేసు రాజుడా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా - నా తపనయంతా నీ చిత్తం చేయుటయే యజమానుడా...... యజమానుడా...... నా యేసు రాజుడా...... 1. నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై 2. జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా 3. తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను 4. నా దేశమంతటిని - పరిపాలించుమయా పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి Lyrics, Tuning & Sung By Fr S.J. BERCHMANS Garu Jabathota Jaya Geethamulu