У нас вы можете посмотреть бесплатно 25,487 కానిస్టేబుల్ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
25,487 కానిస్టేబుల్ GD పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, Job News, SSC Selection, 10th Class, BSF, CISF, CRPF, SSC, Constable Jobs స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC వారు 25,487 కానిస్టేబుల్ GD పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ ఉద్యోగానికి సరైన విద్యార్హతలు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC. ఉద్యోగాల నియామక వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా SSCలో 25,487 కానిస్టేబుల్ GD పోస్టులను భర్తీ చేస్తారు BSF లో 616 ఖాళీలు CISF లో 14,595 ఖాళీలు CRPFలో 5,490 ఖాళీలు SSB లో 1,764 ఖాళీలు ITBP లో 1,293 ఖాళీలు Assam Rifles లో 1,706 ఖాళీలు SSF లో 23 ఖాళీలు మొత్తం ఖాళీలు 25,487 విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన నిరుద్యోగ అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విదానం ssc.gov.in దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹ 100 SC/ST/ESM/మహిళా అభ్యర్థులకు రుసుము లేదు వయస్సు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18-23 సంవత్సరాలు ఉండాలి. 01 జనవరి 2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు. అభ్యర్థులు 02 జనవరి 2003 మరియు 01 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని). వయసు సడలింపు SC/ST: +5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది OBC: +3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులు: నిబంధనల ప్రకారం 1984 అల్లర్ల బాధితుల పిల్లలు/ఆశ్రితుల కోసం ప్రత్యేక సడలింపులు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాల్సిన తేదీ: 01-12-2025 ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ: 31-12-2025 దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: ▪️ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ▪️ శారీరక ప్రమాణాల పరీక్ష ▪️ శారీరక సామర్థ్య పరీక్ష ▪️ వైద్య పరీక్ష ▪️ పత్రాల ధృవీకరణ జీతం వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 31,700/- నుండి 69,100/- వరకు జీతం చెల్లిస్తారు. గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాలను చదివి దరఖాస్తు చేసుకోవాలి. Similar