У нас вы можете посмотреть бесплатно ‼️SCAM OF THE CENTURY‼️పీఆర్పి పేరున జరుగుతున్న దగా❗True Facts About PRP Treatment For KneeArthritis или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
మేడిపండు చూడు మేలిమై ఉండును.. అంటూ వేమన గారు తరాల కిందటే తత్వాన్ని, తర్ఖాన్ని బోధించారు! ఎన్నో మోసాలు, దగా కోరు అబద్దాలు, ఊరట కలిగించే ఒక నెపం తో రుద్ద బడతాయి! అలాంటి మేడిపండే, ఈ PRP ఇంజక్షన్ లు! సగటు సామాన్యుడిగా, బయట చెక్కర్లు కొట్టే వాస్తావాలు, అవాస్తవాలు ఎంత అయోమయాన్ని, ఆవేదనని, భయాన్ని మీలో నింపుతోందో అర్థం చేసుకోగలను! నా లాంటి వాడు ఆపరేషన్ అని, ఏ శాస్త్రీయ రుజువు లేకుండా కొందరు PRP అంటూ మీలో కలిగించే అనిశ్చితిని నేను అర్థం చేసుకోగలను! అందుకే, దుర్మార్గంగా జరిగే కొన్ని అనైతిక ప్రచారాలని, పేషెంట్లనీ అమాయకులని చేస్తూ జరిగే ప్రలోభాలని, అన్నిటిని ఎండకట్టడానికి, ఎంత బిజీ షెడ్యూల్ వున్నా, దీని మీద సమయం కేటాయించే అవసరం ఎంతో వుంది! సమాజ హితానికి గత కొన్ని ఏళ్లుగా ఘంటా పదంగా, కొన్ని అబద్ధాలని బద్దలుకొడుతూ, ఓ తరహా దండ యాత్ర చేస్తున్నాను! ఆ అబద్దాలు మరింత పాకి ఇంకెంతో మందిని ఇబ్బంది పెట్టకుండా, Scientefic Proofs తో అందరికి నిజానిజాల్ని పరిచయం చేద్దాం అని నిర్ణయించుకున్నాను! COVID సమయం లో చేసినట్టే, మరలా, సమాజానికి రావాల్సిన అవగాహన కోసం ఈ వీడియో చేసాను! మోకాళ్ళ ఆర్థరైటిస్ మటుకు, కావాల్సిన వైద్యాన్ని, ఆపరేషన్ అవసరాన్ని వివరిస్తూ.. PRP పేరుతో జరిగే అబద్దపు ప్రచారాలని ఎండగట్టాను! నిజాన్ని గుర్తిస్తూ, గౌరవిస్తూ, అయోమయం లో భయం లో వున్న ఎంతో మందికి ఈ వీడియో సరైన అవగాహన కలిగిస్తుందని ఆశిస్తూ... గురవా రెడ్డి! 0:00 - Confusion in public about treatments for knee arthritis 1:08 - Introducing myself to the unknown 2:27 - Credibility to talk about PRP treatment 3:53 - Is PRP a complete solution for knee arthritis? NO! 6:33 - What is the successrate of PRP? No proof! 7:32 - Is dynamic ultra sound needed to diagnose knee arthritis? No! 9:00 - How much bone removal is required in knee surgery? 11:53 - Are PRP injections 100% safe? 12:36 - Super PRP, Biggest MYTH! 18:53 - My last advice to the viewers