У нас вы можете посмотреть бесплатно #శ్రీ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
రాగం : మాల్కోస్ రాగం తాళం:ఆది తాళం పల్లవి: శ్రీ వీరబ్రహ్మేశ్వర భక్త హృదయీష బ్రహ్మేశ్వరా //2//. చరణం: ఏ జన్మ ఫలమో అమ్మన్న వరమో నీ పాదములు దొరికెను. అజ్ఞానినయ్యా నీ సేవ చేయ వరమిచ్చి కరుణించు బ్రహ్మేశ్వరా //శ్రీవీర//. చరణం: కనుపాపలందు స్థిరమైన నిన్ను కలగంటి బ్రహ్మేశ్వరా కర్మ బద్ధుడు నయా కలికావతారా కర్మలను తొలగించు బ్రహ్మేశ్వరా //శ్రీవీర//