У нас вы можете посмотреть бесплатно Five killed on road accident in Gachibowli ll iRay's News или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#iRaysMedia#iRaysNews గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సంతోష్ (25), మనోహర్ (22), భరద్వాజ్(20) రోషన్, పవన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.