У нас вы можете посмотреть бесплатно BALLEM PRANAY EMOTIONAL FULLSONG SONG | SINGER &WRITER MANASUPATA MAHESH | MANASUPATA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
BALLEM PRANAY EMOTIONAL FULLSONG SONG | SINGER &WRITER MANASUPATA MAHESH | MANASUPATA #manasupatamaheshsongs #manasupatamahesh #emotionalsong #manasupata #beautifulfolksong #folksong #comedymusic #danceperformance #comedysong #duet #manasupatamaheshsongs #BALLEMPRANAYSONG #BALLEMPRANAYEMOTIONALSONG #SHIVANNAGUDASONGS @manasupatamahesh రచన, గానం. మనసుపాట మహేష్ మ్యూజిక్, రమేష్ తుడిమిళ్ల వీడియో ఎడిటింగ్, మనసుపాట మహేష్ స్పెషల్ థాంక్స్ నరేష్ పులియాల (సింగర్) ప్రొడ్యూసర్, బల్లెం విగ్నేష్ ప్రవళిక cell:8465827591(మనసుపాట మహేష్) Manasupata mahesh, formars songs telugu,folk songs,telugu folk songs,telangana folk songs,raithu songs,telugu songs,telugu video songs,telugu hit songs,new folk songs,folk songs telugu,latest folk songs,telugu popular songs,telugu new songs,telugu movie songs,telugu trending songs, folk songs telugu new 2025,songs telugu 2025,telugu songs 2025,telugu songs new 2025,telugu new songs 2025,latest telugu songs 2025,new songs telugu 2025,new folk songs 2025 telugu,new telugu songs 2025,telugu folk songs 2025,trending telugu songs 2025,telugu songs folk dj new 2025,telugu latest songs 2025,songs telugu new 2025,2025 telugu songs, urea song, urea song latest, viral song,emotional songs,death songs, sad songs, పల్లవి: మన శివన్న గూడెం బల్లెం ప్రణయ్ ఏడి చుక్కలల్లో జేరి పోయాడు చేయి జారి మోదుగు పువ్వు వంటి ముఖముగలవాడు ఏ మట్టిలోన దాగినడమ్మ. ( కోరస్) ప్రేమతో నోరార పలకరించేవాడు కండ్లకు ఈనాడు కానరాడమ్మ ( కోరస్) ఎంత సక్కని గుణమో బల్లెం ప్రణయ్ నీది ఎట్లా మరిచి ఉందుము మా ఇంటి రూపం నీది బల్లెం ప్రణయ్ ఇల్లు అయ్యో చిన్న బోయిందా బల్లెం ప్రణయ్ లేకా చిమ్మ చీకటి అయ్యిందా (1)చరణం: నాకన్నా పేగు యాడికెళ్ళినని అమ్మ స్వరూప దుఃఖశిలేనా ( కోరస్) ఇంటికి పెద్ద దిక్కువు నీవని మురిసిపోయేదయ్య తండ్రి అబ్బయ్య ( కోరస్) విగ్నేష్ చూడు చిన్నబోయి ఉన్నడా... మా అన్న కానరాడంటూ గుండె పగిలి ఏడ్చేనా... బల్లెం ప్రణయ్ ఇల్లు అయ్యో చిన్న బోయిందా బల్యం ప్రణయ్ లేక చిమ్మ చీకటి అయ్యిందా (2)చరణం: మాయదారి తల సేమియా వ్యాధి మా నుండి దూరం చేసింద నిన్ను ( కోరస్) కలగలుపుల గుణం మీదయ్య కానరాని లోకం వెళ్ళినవయ్యా( కోరస్) దేవుని కోసం వెళ్లిన వయ దేవుని చెంత చేరినవయ్య ( కోరస్ ) మన ఊరి మట్టి ఒడిలోన గాఢనిదురోతివయ్యా... మన శివన్నగూడెం చిన్నబోయి ఉన్నాదో గూడెం చిన్నబోయి ఉన్నాదో..... బల్లెం ప్రణయ్ లేకా తల్లడిల్లుతున్నాదో (3)చరణం: మానవత్వానికి మంచితనానికి మారుపేరే నీవయ్యా ( కోరస్) నీవు లేక మేనత్త జ్యోతి అబ్బమ్మ తల్లడిల్లుతుంది రావయ్యా( కోరస్) మా అన్న ఎక్కడ అంటూ చెల్లెమ్మ ప్రవళిక దుక్కసిల్లేనా.... నీ తల్లిదండ్రులనొదర్చా ఒక్కసారన్న రావా మరుపురానోడివయ్యా.... శివన్నగూడెం మట్టిలో మాయమై పోతున్నడమ్మా.....