У нас вы можете посмотреть бесплатно Thulli thulli, తుల్లీ తుల్లీ పడబోకే lyrical video song, Chandu creations, Srikalahasti, శ్రీకాళహస్తి или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Thulli thulli padaboke, తుల్లీ తుల్లీ పడబోకే , Chandu creations, Srikalahasti తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ ఎంతపెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానేయైనా చావుతప్పదోరన్నా పరమహంస కైనా నీ వన్నెలు చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా....//2// అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా తుళ్ళీ తుళ్ళీ ఎందుకొరకు జన్మించావో ఏమికర్మ చేస్తున్నావో..2 ఇకనైనా తెలుసుకో గురుతెరిగీ మసలుకో..2 మట్టికుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహమూ2 అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే... తుళ్ళీ తుళ్ళీ జన్మలెన్ని ఉన్నాగానీ మానవ జన్మెంతో మేలు..2 జన్మకు సరి కర్మచెయ్ ముక్తిని సాధించవోయ్..2 నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ