У нас вы можете посмотреть бесплатно Bamboo farming guidance| 97403 66368| వెదురుసాగు పూర్తి సమాచారం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
వెదురు ఉపయోగాలు- డా. చౌడప్ప 97403 66368 వెదురు సాగుపై పూర్తి అవగాహన వెదురు సాగు చేసిన రైతులు- ప్రభాకర్‌రెడ్డి, ప్రజ్వల్‌రెడ్డి చిరునామా: ఎల్లూరు గ్రామం, కృష్ణా టన్నెల్ సమీపం, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఏపీ-తెలంగాణకి అనుకూలమైన వెదురు రకాలు? Bamboo Tulda, Bambusa balcooa, Thyrsostachys Oliveri టుల్డా, బీమా, థైరోస్టాఛిస్ ఒలివెరి, డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్, బాంబూసా పాలిమార్ఫ, డెండ్రోకాలమస్ జైగాంటిస్, డెండ్రోకాలమస్ లాటిఫ్లోరస్ ప్రశ్నలు 1. వెదురు వల్ల ఉపయోగాలు-లాభాలు ఏమిటి? 2. దేశంలో వెదురు విస్తీర్ణం? ఏ రాష్ట్రాల్లో ఎక్కువ? 3. ఆంధ్ర-తెలంగాణకి అనువైన వెదురు రకాలు? 4. ఏయే ప్రాంతాల్లో ఏయే నేలల్లో వెదురు సాగు చేసుకోవచ్చు? 5. సాలు-మొక్కలకి మధ్య ఎంత దూరం ఉంటే మేలు? 6. నిర్మాణ రంగానికి ఏ వెదురు రకం మేలు? 7. బీమా రకం ఎందుకు విజయవంతం కాలేదు? 8. బీమా రకానికి సక్రమంగా కొమ్మలు కత్తిరించాల? 9. మొదటికోత ఎప్పుడు వస్తుంది? ఎకరానికి ఎన్ని టన్నులు? 10. వెదురు నాటాక ఎన్నేళ్ల వరకు దిగుబడి వస్తుంది? 11. మొక్కలు నాటేటప్పుడు గుంత ఎంత లోతు తీయాలి? 12. మొదటి రెండేళ్లపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? 13. ఏడాదికి ఎన్నికొత్త వేర్ల బుడిపెలు వస్తాయి? 14. మొదటి కోత తర్వాత ఎన్ని షూట్లు ఉంచాలి? 15. ఎన్నిసంవత్సరాలపాటు ఎరువులు ఇవ్వాలి? 16. వెదురుకి నీరు అవసరమా? ఎంత ఎలా ఇవ్వాలి? 17. వెదురుకి ప్రధానంగా వచ్చే చీడపీడలు, రోగాలు? 18. వంగిన వెదురు మొక్కలకి ఆధారంగా కర్రలు కట్టాల? 19. కొమ్మల కత్తిరింపు ఏ దశలో ఎలాంటివాటికి చేయాలి? 20. ఏయే అంతర పంటలు ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? 21. కోతకి వచ్చిన బొంగు చుట్టుకొలత ఎంత ఉంటే మంచిది? 22. సాధారణ రైతు వెదురుని ఎక్కడ విక్రయించవచ్చు? 23. టమోట స్టేకింగ్‌కి ఏ రకం వెదురు ఉత్తమం? 24. పొలం కంచెలో వేసుకునే వెదురు రకాలు ఏమిటి? 25. వెదురుకి కార్బన్ క్రెడిట్ పొందే అవకాశం ఉందా? 26. మలబారు వేప మాదిరిగా వెదురు అయ్యే అవకాశం ఉందా? ముఖ్యమైన రకాలు: 1. Bambusa Balcooa 2. Bambusa Tulda 3. Dendrocalamus Strictus 4. Dendrocalamus Brandisii 5. Dendrocalamus Giganteus 6. Thyrsostachys Oliveri 7. Melocanna baccifera #Jai Bharat Jai Kisan SR Sundara Raman Navanirman foundation Sundara Raman Natural farming