У нас вы можете посмотреть бесплатно తెలగ బలిజకుల ప్రసిద్ధ వ్యక్తుల | బలిజవారి గతవైభవం | Great personalities of Balija caste или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బలిజవారి గతవైభవం - ప్రసిద్ధ వ్యక్తులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు - రెమల రావు- దక్షిణభారతదేశ సినిమా పితామహులు - రఘుపతి వెంకయ్య నాయుడు దక్షిణభారతదేశ క్రికెట్ పితామహులు - మోధవరపు బుచ్చిబాబు నాయుడు, queen విక్టోరియాని కలిసిన మొదటి భారతీయుడు ఇతని తండి మోధవరపు వేంకటపతి నాయుడు.- తొలి తెలుగు కార్టూనిస్ట్, తెలుగు కార్టూన్ పితామహులు - తలిశెట్టి రామారావు ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర neurosurgery పితామహులు, nizam institute of orthopedics కి మొదటి డైరెక్టర్ - సుంకర బాల పరమేశ్వరరావు భారతదేశపు ఎలక్ట్రానిక్స్ పితామహులు - మల్లిపూడి సంజీవి రావు - భారతదేశపు వర్కింగ్ జర్నలిజం - మానికొండ చలపతి రావు మద్రాసు యూనివర్సిటీ vice chancellor గా ఎన్నికైన మొదటి వ్యక్తి - రఘుపతి వెంకటరత్నం నాయుడు- మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ క్యాప్టియన్ - కొఠారి కనకయ్య నాయుడు, నాయుడుగారి కుమార్తె చంద్ర నాయుడుగారు మొట్టమొదటి మహిళా క్రికెట్ కామెంటేటర్ ద్రవిడియన్ ఉద్యమ పితామహులు - పెరియార్ రామస్వామి నాయుడు- కలంకారీ కళ పితామహులు - జొన్నలగడ్డ గురప్ప చెట్టి ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికను మొదట స్దపాయించినది - పెనుమాల్ వరదరాజులు నాయుడు- దక్షిణభారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ యూనిట్ ను పాండిచ్చేరిలో స్ధాపించినవారు - కామ్రేడ్ వరదరాజులు సుబ్బయ్య మద్రాసు ప్రెసిడెన్సీ మొట్టమొదటి మహిళా మునిసిపల్ కౌన్సిల్లోర్ - కంచుమర్తి బాపాయమ్మ- మొట్టమొదటి వెస్ట్ బెంగాల్ గోవేర్నర్ - సరోజినీ నాయుడు , ముత్యాల గోవిందరావు దంపతుల కుమార్తె ముత్తయల పద్మజ నాయుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము న్యాయశాఖ మంత్రి - గ్రంధి వెంకటరెడ్డి నాయుడు- పూర్వము తెలుగు వార్తాపత్రికలు గ్రాంధిక భాషలో ముద్రించేవారు, తాపీ ధర్మారావు ఈ విధానాన్ని మార్చి జనాలు మాట్లాడే బాషా తెలుగు వాడుక భాషలో పత్రికలు ముద్రించాలని, తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు ఇందుచేతనే ప్రతి సంవత్సరం సెప్టెంబ 19 న ధర్మారావుగారు జన్మించినరోజు తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆంధ్ర మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ - పసల సూర్యచంద్రా రావు- ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం Emblem of Andhra Pradesh - సూరిశెట్టి అంజినేయులు First M.S. Ophthalmology from Andhra University, - రెడ్నం సూర్య ప్రసాద్ రావు- Simhadri Chandrashekar Rao - First person to achieve MCH degree in oncology భారతదేశపు మొట్టమొదటి నావెల్ చీఫ్ - రాందాస్ కటారి- మైసూర్ న్యాయస్ధానానికి మొట్టమొదటి న్యాయమూర్తి - దేశాయిశెట్టి తుంబా చెట్టి, ఇతని మనుమరాలు "ఫిలోమిన తుంబూ చెట్టి" తొలి భారతీయ మహిళ వయోలిన్ విద్వాంసురాలుగా చోటు దక్కించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సహ వ్యవస్థాపకుడు - మొట్టమొదటి vice chancellor - సీరం గోవిందరాజుల నాయుడు - ఆంధ్ర బ్యాంకు సహ వ్యవస్థాపకుడు మరియు మొదటి ఫౌండింగ్ డైరెక్టర్ - తోట పేరయ్య నాయుడు