У нас вы можете посмотреть бесплатно అభివృద్ధికి, విష్ణు సహస్ర నామ స్తోత్రం లోని ఈ శ్లోకం 108 పఠించండి | Vishnu Sahasra Nama Stotram | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అభివృద్ధికి, విష్ణు సహస్ర నామ స్తోత్రం లోని ఈ శ్లోకం 108 సార్లు పఠించండి | Vishnu Sahasra Nama Stotram | For more devotional content visit www.hithokthi.com Singers: Sailaja, Sirisha, Hareesha అభివృద్ధికి, విష్ణు సహస్రనామ స్తోత్రం లోని ఈ శ్లోకం 108 సార్లు, ప్రతి రోజు పఠించండి. మీకు సులువుగా ఉంటుందని మేము ఈ శ్లోకాన్ని 108 సార్లు రికార్డు చేసి వీడియో తయారు చేసాము. పెద్దల తరుపున పిల్లలు, పిల్లల తరుపున పెద్దలు కూడా ఈ శ్లోకం పఠించవచ్చు. వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః | పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః || శ్రీ విష్ణు కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు.. పాడినవారు: శైలజ, శిరీష, హరీష గమనిక: మానవ ప్రయత్నంగా మనం చేయాల్సింది మనం తప్పని సరిగా చేయాలి. ఆ పై దైవ కృప కోసం ఈ శ్లోకం పఠించండి. అప్పుడు మానవ ప్రయత్నానికి దైవం సహాయ పడుతుంది. విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి ఈ శ్లోకం 108 సార్లు పఠించవలెను. For more devotional content visit www.hithokthi.com