У нас вы можете посмотреть бесплатно నిషేధిత భూముల చట్టం ఏం చెబుతోంది | Mr.Sunil Kumar | hmtv Agri или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
భూస్వభావాలని బట్టి వాటి అమ్మకాలు, కొనుగోలులో ప్రభుత్వాలు..కొన్ని చట్టాలు చేశాయి. అలాంటి చట్టాలలో కీలకమైనడది నిషేదిత భూముల చట్టం. ఈ చట్టం పై సరైన అవగాహన లేక రెవెన్యూ కార్యలాయాలు, న్యాయస్థానాలలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అవుతున్న పరిస్థితి. మరి ఈ నిషేధిత భూముల చట్టం పరిధిలోకి ఎలాంటి భూములు వస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పటి నుండి అమలులో ఉన్నాయి? నిషేధిత భూముల జాబితా వివరాలకు ఎలాంటి అధికారులను సంప్రదించాలి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం.. #BoundaryDisputes #LandDisputes #MrSunilKumar