У нас вы можете посмотреть бесплатно New year telugu christians songs или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2)|| ఇంతకాలం || ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా... మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చినా నాజీవితం నీకే యేసయ్యా "2"|| ఇంతకాలం || నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2) నాస్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా "2"|| ఇంతకాలం || దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు సోధన వేధన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా "2"