• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

sankranthispecialPOKUNDA@circarexpress9849611888 скачать в хорошем качестве

sankranthispecialPOKUNDA@circarexpress9849611888 4 years ago

telugu news

news

telugu

temple guide

circar journey

temple

express

circarexpress

expressnews

ap political

eastgodavari

eastgodavari updates

smartcity kakinada

ap news

news today

daily news

history of temple

telugu news online

political interviews

face to face kakinada

special foods

breaking news

youtube sensational news

sankranthispecialPOKUNDA@circarexpress

POKUNDA

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
sankranthispecialPOKUNDA@circarexpress9849611888
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: sankranthispecialPOKUNDA@circarexpress9849611888 в качестве 4k

У нас вы можете посмотреть бесплатно sankranthispecialPOKUNDA@circarexpress9849611888 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон sankranthispecialPOKUNDA@circarexpress9849611888 в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



sankranthispecialPOKUNDA@circarexpress9849611888

sankranthispecialPOKUNDA@circarexpress9849611888 #సంక్రాంతిస్పెషల్ #పోకుండ పండుగ వస్తుందంటే చాలు చిన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది.ఎందుకంటే పండుగ సంధర్భంగా పాఠశాలలకు శెలవు ఇవ్వడం,ఆ శెలవులకు అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడం, అమ్మమ్మ చేసే పండగ వంటలు తిన డం...ఆహా... అనుభూతిని ఆస్వాదించాలే గానీ మాటల్లో వర్ణించలేము.అయితే నాకు మాత్రం అమ్మమ్మ చేతి వంట లను తినే అవకాశం దొరకలేదు.నాకు చిన్నప్పట్నుంచి నానమ్మ దగ్గర ఉండడమే అలవాటు.పండుగ వస్తుం దంటే చాలు నెల రోజులు ముందునుంచి మా నానమ్మ గారి ఇంట్లో పిండి వంటల తయారీ ప్రారంభమయ్యేది. నానమ్మ మాకు ఇష్టమైన వంటలనే వండించేది.అయితే ఒకరోజున ఆడుకోవ డానికి నా స్నేహితుడు ఇంటికి వెళ్ళిన సంధర్భంలో వాళ్ళ ఇంట్లో ఓ వంటకాన్ని వాళ్ళ అమ్మమ్మ వండడాన్ని గమనిం చిన నేను ఆ వంటకం ఏమిటని నా స్నేహితుడ్ని అడిగాను.ఆ మాట విన్న వాళ్ళ అమ్మమ్మ "పోకుండ" అని చెప్పి రెండు "పోకుండ"లు నా చేతిలో పెట్టింది. చూడడానికి చిన్నసైజు బూరెల్లా ఉన్నప్పటికి తిన్న తరువాత తెలిసింది,అది బూరె కాదని.కానీ నాకు ఇప్పటికీ చాలా గుర్తు ఆ రెండు "పోకుండ" లు తిన్న తరువాత ఓ విభిన్నమైన అనుభూతిని ఆస్వాదిం చాను. ఇంటికి వెళ్ళిన తరువాత మా నానమ్మతో చెప్పి పోకుండలు వండించుకోని ఓ వారం రోజుల పాటు చాలా సంతోషంగా ఆస్వాదించాను.అదే ఇప్పుడైతేనా "కుండా" లేదు "పోకుండ" లేదు.చల్లని నీరు త్రాగాలంటే "ఫ్రిజ్"ల మీద ఆధారపడు తున్నాం.మంచి వంటను రుచి చూడాలంటే "సురుచి"కో "అభిరుచి"కో వెళ్ళాల్సిందే.మంచి వంట వండి పెట్టే నానమ్మలూ లేరు...అమ్మమ్మలూ లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు వృధ్థాశ్రమాలకే పరిమితమైపోయారు.ఇక మనకు "పోకుండ" "అరిసె" "ఇమిర్తి" లాంటి వంటకాలను రుచిచూసే అదృష్టం ఎక్కడిది..అందుకే మనం తరచూ అను కుంటుంటాం "ఆ రోజులే వేరు" అని.అయితే నాకు మాత్రం మా అబ్బాయి రవికిరణ్ రెడ్డి ప్రారంభించిన circarexpress (యూట్యూబ్ ఛానల్) పుణ్యమా అని ఆనాటి పురాతన వంటకాలను నేటితరానికి పరిచయం చేయడంతో పాటు పనిలోపనిగా వాటిని ఆస్వాదించడం ద్వారా ఎంతో తృప్తిని,సంతృప్తిని పొందుతున్నాను.. welcome to circarexpress news channel please subscribe and like on bell click to all option select మీ ఆలోచనలకు ప్రతిరూపమే మా circarexpress. ఎంతో్ మంది ప్రముఖుల youtube channels చూసిన తరువాత మాకు అనిపించింది.మా ఆలోచనలను,అలాగే ఎదుటివారి ఆలోచనలను కూడా ప్రతిబింభించే విధంగా ఒక కొత్త youtube channel ను ప్రారంభిస్తే బాగుంటుందని అనుకొని,అందుకు తగ్గట్లుగానే మా ప్రయత్నాన్ని కొద్ది రోజుల క్రితమే ప్రారంభించాము.అయితే అన్ని youtube channels లాగా మా circarexpress కూడా కేవలం ఏదో ఒక subject కే పరిమితం కాకుండా అన్ని కోణాలలోను మా channel ద్వారా మీకు ఇష్టమైన,ఆసక్తికరమైన కథనాలను సరికొత్తగా ఇవ్వాలన్నదే మా ఉద్ధేశ‌్యం.అలాగే సమాజంలో నెలకొినిఉన్న సమస్యలను కూడా సామాజిక కోణంలో ఫోకస్ చేయడం కూడా మీ,మా youtube channel ప్రధాన ఉద్ధేశ‌్యం. మీ,మా youtube channel ద్వారా ఎటువంటి ఆసక్తికరమైన కథనాలను మీరు కోరుకుంటున్నారో వాటిని మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిలోని వాస్తవికతను గమనించి సరైన రీతిలో వాటిని ప్రత్యేక కథనాల ద్వారా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము.మీరు మీ,మీ కామెంట్ ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ.... మీ,మా ఛానల్ circarexpress అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటూ...మీకు మా ఛానల్ నచ్చినట్లైతే subscribe చేయండి,like చేయండి.

Comments
  • తూర్పు ఏజెన్సీలో నోరూరించే వంట 3 years ago
    తూర్పు ఏజెన్సీలో నోరూరించే వంట "పొట్లం చికెన్" || PotlamChicken-Maredumilli @circarexpress news
    Опубликовано: 3 years ago
    58
  • నోరూరించే గొల్లలమామిడాడ ఇమిర్తి  @circarexpress9849611888 4 years ago
    నోరూరించే గొల్లలమామిడాడ ఇమిర్తి @circarexpress9849611888
    Опубликовано: 4 years ago
    6255
  • 7 AM | ETV Telugu News | 1st July 2 days ago
    7 AM | ETV Telugu News | 1st July "2025
    Опубликовано: 2 days ago
    388698
  • Exponential Function | Characteristics 4 years ago
    Exponential Function | Characteristics
    Опубликовано: 4 years ago
    3161540
  • Создание карты глубин GenesisLive. Наложение на спутник.  Добавление берегов GenesisLive. 5 years ago
    Создание карты глубин GenesisLive. Наложение на спутник. Добавление берегов GenesisLive.
    Опубликовано: 5 years ago
    86239
  • 9 PM | ETV Telugu News | 1st July 2025 1 day ago
    9 PM | ETV Telugu News | 1st July 2025
    Опубликовано: 1 day ago
    284988
  • восстановление экрана после выгорания (10)часов (ВНИМАНИЕ В ДАННОМ ВИДЕО ПРИСУТСТВУЮТ ВСПЫШКИ) 3 years ago
    восстановление экрана после выгорания (10)часов (ВНИМАНИЕ В ДАННОМ ВИДЕО ПРИСУТСТВУЮТ ВСПЫШКИ)
    Опубликовано: 3 years ago
    411907
  • Amaravathi Construction Latest Update: అమరావతి స్టేటస్..! ఏ పని ఎక్కడ వరకు..!? | Gundusoodhi - PINN 1 hour ago
    Amaravathi Construction Latest Update: అమరావతి స్టేటస్..! ఏ పని ఎక్కడ వరకు..!? | Gundusoodhi - PINN
    Опубликовано: 1 hour ago
    6649
  • Подборка песен Черниковская Хата 1 year ago
    Подборка песен Черниковская Хата
    Опубликовано: 1 year ago
    93234
  • India's Next-Level Weapons That Stunned the World – Top 10 Revealed! | MELL ROBBINS 1 day ago
    India's Next-Level Weapons That Stunned the World – Top 10 Revealed! | MELL ROBBINS
    Опубликовано: 1 day ago
    2061

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5