У нас вы можете посмотреть бесплатно Sangeetha Sahitya Naivaidyam Episode 4 | Chit-chat with Dr. Sarada |Dr. Gurava Reddy| Dr. Bhargavi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కూని రాగం తీయడానికి, అనురాగంతో కబుర్లు చెప్పుకోడానికి, మనస్సు నిండా జ్ఞాపకాలతో రమించడానికి, స్నేహితులని మించిన సాంగత్యం లేదు! ఆ రాగం, అనురాగం, జ్ఞాపకం కలగలుపుగా, ఓ సాయంత్రం సరదా సంభాషణగా, ఉద్భవించిన తేనెపట్టే మా 'సంగీత సాహిత్య నైవైద్యం!' పాట,మాట ఎంతో దేగ్గరైన ఈ కార్యక్రమానికి, నా మనస్సుకి దేగ్గరైన నా మిత్రురాలు 'డా. శారద'ని ఆహ్వానించాను! పేరులోనే పాండిత్యాన్ని మోసిన శారద, తన నడవడికతో, అభిరుచుల్లో అంతే ఔనత్యాన్ని నిలుపుకుంది! దేశాన్ని వీడినా, అస్థిత్వాన్ని వీడకుండా, వీణతో, తెలుగుతో, ప్రేమతో ఇంకా భారతీయ సుగంధ వాయువిని పీలుస్తూ, ఆ వింజామరపు గాలులని పరులకై వీయిస్తూ, స్ఫూర్తిగా నిలిచే, నా 'ఆ నలుగురిలో' ఒకరైన కాలేజీ నాటి స్నేహితురాలు శారదతో ఈ నాలుగవ అధ్యాయానికి శ్రీకారం చుట్టాము! మా మాటలు, పాడుకున్న పాటలు, పంచుకున్న జ్ఞాపకాలు, నాకు కడుపు నింపినట్టే, మీకూ మనస్సు నింపుతాయని ఆశిస్తూ.. వీణ తో మొదలయ్యి, సుబ్బలక్ష్మి గారి స్మరణతో అనురక్తించి, కవులు చలం, రమణల పుస్తకాలు, మాకు నచ్చిన పాటలు, వాటిలోని మాటలు, వాటికంటుకున్న మా జ్ఞాపకాలని మనస్సు నిండా ఆస్వాదిస్తూ అలా మా సంభాషణని ముగించాము! ఇక వినడం మీ వంతు.. గురవారెడ్డి! 0:00 - Dr Saraswati Gaaru's 'Veena' Journey 4:53 - Hrudaya veenalu gundeni meeti Song 6:08 - Paadavela Radhika Song (Iddaru mitrulu) 6:42 - Mogindi Veena Song (Jamindaaru gaari ammayi) 7:15 - Thotalo naa raju & Oo jabili oo taraka Songs 8:20 - Discussion on MS Subha Lakshmi songs 13:30 - Influence of literature on Dr Saraswati Gaaru 18:00 - About Bapu ramana and songs 20:00 - Jaane kya tune kahi Song (Pyaasa Song) 21:14 - Jalthe hai jiske liye Song (Sujatha) 21:53 - Phir vahi shyam Song 22:45 - Abhi na jao chodkar Song 23:32 - Pulakinchani madi pulakinchu Song 25:00 - Vennelaloni Vikasam Song 27:00 - Ninnu ninnuga preminchutakai Song 28:03 - Chigurakulalo chilakamma Song 29:00 - Learning, evolving and closing note