У нас вы можете посмотреть бесплатно MANTRA RPW, RHY టాబ్లెట్స్ వాడితే కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు కొమ్ము పురుగును లేకుండా చేయవచ్చు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఇప్పుడు ఆన్లైన్ లో : https://growvera.app/product-details/... లో అందుబాటులో ఉంది Full Video Link : • కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు, కొమ్ము పురుగు... Contact: 1800 121 2842 | +91 70323 32842 కొమ్ము పురుగు (Oryctes rhinoceros) ఉదృతిని అదుపులో పెట్టేందుకు మరియు మాస్ ట్రాప్పింగ్ కోసం ప్రవేశపెట్టబడిన నెమ్మదిగా మరియు నిరంతర ఫెరమోన్స్ విడుదల చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే మొట్టమొదట పేటెంట్ పొందిన టాబ్లెట్ ల్యూర్ పరిజ్ఞానం ఆశించు పంటలు: కొబ్బరి, పామ్ ఆయిల్, ఖర్జూరం, అరెకనట్ మరియు ఇతర పామేసి కుటుంబానికి చెందిన తోట పంటలు ఈ టాబ్లెట్ ల్యూర్ రైనోసరస్ బీటిల్ (కొమ్ము పురుగు/నల్ల పురుగు) నుండి సేకరించబడిన ఫెరమోన్. దీనిని కొమ్ము పురుగు యొక్క ఉదృతి తెలుసుకోవడానికి మరియు మాస్ ట్రాప్పింగ్ కొరకు ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ పామేసి కుటుంబానికి చెందిన తోట పంటలైనటువంటి కొబ్బరి, అరెకనట్, తాటి, పామ్ ఆయిల్, ఖర్జూరం,రాయల్ పామ్, బాటిల్ పామ్, ఫాక్సటైల్ పామ్, ఫిష్ టైల్ పామ్ మొదలగు వాటిలో కొమ్ము పురుగు సమర్ధవంత నివారణకు ఉపయోగించవచ్చు. వాడవలసిన సమయం: ఈ మంత్ర RHY టాబ్లెట్ ల్యూర్ ను వర్షాలు పడిన అనంతరం కోశస్థ దశ నుండి వెలువడిన కొమ్ము పురుగులను ఆకర్షింపజేయుటకు తప్పనిసరిగా వాడాలి. ఈ టాబ్లెట్ ల్యూర్ ని ట్రాప్ కి పైన వేలాడదీసినట్లైతే 90 రోజులకోసారి, ఒకవేళ నీటిలో వేసినట్లయితే 30 రోజులకోసారి టాబ్లెట్ ల్యూర్ ని మార్చాల్సి ఉంటుంది. వాడవలసిన విధానం: మంత్ర RHY టాబ్లెట్ ల్యూర్ ను బకెట్ ట్రాప్స్ లేదా పికాసన్ ట్రాప్ లేదా పిట్ ఫాల్ ట్రాప్స్ లో ల్యూర్ ను పెట్టడానికి ఉన్న స్థానంలో అమర్చాలి. బకెట్ లో సగం వరకు నీళ్లను పోసి ఏదేని అనుమతి పొందిన క్రిమీ సంహారక కీటకనాశని కలిపితే బకెట్ లో పడిన పురుగులను చంపుతుంది. ఇలా బకెట్ కు 3 నుండి 4 రంద్రాలు పురుగు దూరడానికి వీలుగా సిద్ధం చేసుకున్నాక వీటిని నేలపైన లేదంటే కొంచెం గుంతలాగా తవ్వి లోనికి అమర్చాలి. ఒక్కొక్క బకెట్ లో ఒక మంత్ర RHY టాబ్లెట్ ని వేసుకుని, పురుగు ఉదృతి గమనించడానికి అయితే హెక్టార్ కు 1-2 ట్రాప్స్, మాస్ ట్రాప్పింగ్ కోసం అయితే కనీసం 10 ట్రాప్స్ పెట్టుకోవాలి. గమనిక: వ్యవసాయ వినియోగానికి మాత్రమే ఈ ఉత్పాదన గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో చూడవచ్చు https://growvera.app/product-details/... మంత్ర RPW టాబ్లెట్ ల్యూర్ ఎర్ర ముక్కు పురుగు (Rhynchophorus ferrugineus) ఉదృతిని అదుపులో పెట్టేందుకు మరియు మాస్ ట్రాప్పింగ్ కోసం ప్రవేశపెట్టబడిన నెమ్మదిగా మరియు నిరంతర ఫెరామోన్స్ విడుదల చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే మొట్టమొదట పేటెంట్ పొందిన టాబ్లెట్ ల్యూర్ పరిజ్ఞానం ఆశించు పంటలు: కొబ్బరి, పామ్ ఆయిల్, ఖర్జూరం, అరెకనట్ మరియు ఇతర పామేసి కుటుంబానికి చెందిన తోట పంటలు ఈ టాబ్లెట్ ల్యూర్ రెడ్ పామ్ వీవిల్ (ఎర్ర ముక్కు పురుగు) నుండి సేకరించబడిన ఫెరమోన్. దీనిని ఎర్ర ముక్కు పురుగు యొక్క ఉదృతి తెలుసుకోవడానికి మరియు మాస్ ట్రాప్పింగ్ కొరకు ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ పామేసి కుటుంబానికి చెందిన తోట పంటలైనటువంటి కొబ్బరి, అరెకనట్, తాటి, పామ్ ఆయిల్, ఖర్జూరం,రాయల్ పామ్, బాటిల్ పామ్, ఫాక్సటైల్ పామ్, ఫిష్ టైల్ పామ్ మొదలగు వాటిలో ఎర్ర ముక్కు పురుగు సమర్ధవంత నివారణకు ఉపయోగించవచ్చు. వాడవలసిన సమయం: ఈ మంత్ర RHY టాబ్లెట్ ల్యూర్ ను వర్షాలు పడిన అనంతరం కోశస్థ దశ నుండి వెలువడిన కొమ్ము పురుగులను ఆకర్షింపజేయుటకు తప్పనిసరిగా వాడాలి. ఈ టాబ్లెట్ ల్యూర్ ని ట్రాప్ కి పైన వేలాడదీసినట్లైతే 90 రోజులకోసారి, ఒకవేళ నీటిలో వేసినట్లయితే 30 రోజులకోసారి టాబ్లెట్ ల్యూర్ ని మార్చాల్సి ఉంటుంది. వాడవలసిన విధానం: మంత్ర RPW టాబ్లెట్ ల్యూర్ ను బకెట్ ట్రాప్స్ లేదా పికసాన్ ట్రాప్ లేదా పిట్ ఫాల్ ట్రాప్స్ లో ల్యూర్ ను పెట్టడానికి ఉన్న స్థానంలో అమర్చాలి. బకెట్ లో సగం వరకు నీళ్లను పోసి దానిలో బెల్లం నీళ్లు 10 శాతం మరియు ఏదేని అనుమతి పొందిన క్రిమీ సంహారక కీటకనాశని కలిపితే బకెట్ లో పడిన ఎర్ర ముక్కు పురుగులను చంపుతుంది. ఇలా బకెట్ కు 3 నుండి 4 రంద్రాలు పురుగు దూరడానికి వీలుగా సిద్ధం చేసుకున్నాక వీటిని నేలపైన లేదంటే కొంచెం గుంతలాగా తవ్వి లోనికి అమర్చాలి. ఈ మంత్ర RPW టాబ్లెట్ ల్యూర్ యొక్క సమర్దకతను పెంచడానికి టాబ్లెట్ ను ఈథైల్ అసిటేట్ తో కలిపి పెట్టాలి. ఈ ట్రాప్స్ ను చెట్లకి కొంత దూరంగా అమర్చుకోవాలి. ఒక్కొక్క బకెట్ లో ఒక మంత్ర RPW టాబ్లెట్ ని వేసుకుని, పురుగు ఉదృతి గమనించడానికి అయితే హెక్టార్ కు 1-2 ట్రాప్స్, మాస్ ట్రాప్పింగ్ కోసం అయితే కనీసం 10 ట్రాప్స్ పెట్టుకోవాలి. గమనిక: వ్యవసాయ వినియోగానికి మాత్రమే ఈ ఉత్పాదన గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో చూడవచ్చు https://growvera.app/product-details/... ATGC #ఆకర్ష్ ఎం ఈ #ఆకర్ష్ #Akarsh #Pandu eega #Fruit fly #Natural farming in citrus #Bactrocera dorsalis #Bactrocera correcta #mango #best #control #innovativefarming #innovative #farming #guava #blackberry #Apple ber #Water apple #Custard apple #citrus #kinnow #viralvideo #fruitfly #innovativefarming #farmingvideos # • తోటలో 95% పండు ఈగాను ఈ పేస్ట్ తో తాగించుకు... • పండు ఈగాకు బెస్ట్ పేస్ట్, ఒక మనిషి ఓకే గంట... • ఈ పేస్ట్ పెట్టినప్పటినుంచి కాయకు పొడిసినట్... For buying online Visit https://www.growvera.app @RythuBadi @ETVJaikisan @ShivaAgriClinic @etvteluguindia @SRvillageagriculture @VillageAgriculture @hmrTELUGUAGRICULTURE. @AgroInformationandTechnology @hmtvAgri. @Raitunestham @VillageAgriculture